CJI At Tirupati : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు-tiruchanoor padmavathi temple cji justice chandrachud wife kalpana das offer prayers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cji At Tirupati : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు

CJI At Tirupati : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు

Sep 28, 2024, 10:04 PM IST Bandaru Satyaprasad
Sep 28, 2024, 10:04 PM , IST

  • CJI At Tirupati : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శ‌నివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు స్వాగతం పలికారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి  అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ దర్శించుకున్నారు. 

(1 / 6)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శ‌నివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని  దర్శించుకున్నారు. 

(2 / 6)

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు స్వాగతం పలికారు. ఆల‌య అర్చకులు సంప్రదాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు.

(3 / 6)

గర్భగుడిలో సీజేఐ దంపతులు పద్మావతి అమ్మవారికి ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి స్థల పురాణం గురించి సీజేఐకి వివరించారు.

(4 / 6)

అమ్మవారి  దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్‌ దంపతులకు వేద‌ పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

(5 / 6)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు