Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నా కెరీర్‌లో బెస్ట్ మూవీ - సుహాస్‌-suhas ambajipeta marriage band pre release event photos adivi sesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నా కెరీర్‌లో బెస్ట్ మూవీ - సుహాస్‌

Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నా కెరీర్‌లో బెస్ట్ మూవీ - సుహాస్‌

Jan 31, 2024, 11:03 AM IST Nelki Naresh Kumar
Jan 31, 2024, 11:03 AM , IST

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఫిబ్ర‌వ‌రి 2న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోహీరోయిన్లు సుహాస్‌, శివానీల‌తో క‌లిసి అడివిశేష్ స్టేజ్‌పై స్టెప్పులేశాడు. సినిమాలోని ఓ పాట‌కు డ్యాన్స్ చేశాడు. 

(1 / 6)

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాకు ప‌నిచేసిన  ప్ర‌తి ఒక్క‌రూ డ్రీమ‌ర్స్ అని, క‌ష్ట‌ప‌డి త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకున్నార‌ని అడివిశేష్ చెప్పాడు. సుహాస్ టాలెంట్‌కు తాను పెద్ద అభిమానిని అని అడివిశేష్ అన్నాడు. 

(2 / 6)

క‌ల‌ర్ ఫోటో,  రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌కు మించి ఈ సినిమాలో త‌న యాక్టింగ్ ఉంటుంది. త‌న కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంద‌ని హీరో సుహాస్‌ అన్నాడు. 

(3 / 6)

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో శివాని హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

(4 / 6)

అంబాజీపేట బ్యారేజీ బ్యాండు సినిమాకు దుష్యంత్ క‌టికినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. మ‌నుషుల మ‌ధ్య అహం ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుంది అనే పాయింట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. 

(5 / 6)

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ప్రీ రిలీజ్ ఈవెంట్‌

(6 / 6)

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ప్రీ రిలీజ్ ఈవెంట్‌

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు