Honda Prologue | హోండా నుంచి తొలి ఎలక్ట్రిక్ SUV.. ఇది చాలా స్టైలిష్!
- వాహన తయారీదారు హోండా తాజాగా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం Honda Prologue ను ఆవిష్కరించింది. ఇది హోండా CR-V వాహనం ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ SUV. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.
- వాహన తయారీదారు హోండా తాజాగా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం Honda Prologue ను ఆవిష్కరించింది. ఇది హోండా CR-V వాహనం ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ SUV. ఈ కార్ చిత్రాలు, విశేషాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
Honda Prologue ఎలక్ట్రిక్ SUV సరళమైన "నియో-రగ్డ్" ఎక్స్టీరియర్, ఇంటీరియర్ స్టైలింగ్‌ను కలిగి ఉంది.
(2 / 5)
హోండా ప్రోలాగ్ ఎలక్ట్రిక్ కార్ 3094 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది 2023 హోండా CR-V కంటే కాస్త పెద్దగానే ఉంటుంది.
(3 / 5)
హోండా ప్రోలాగ్ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త కాన్సెప్ట్ 21-అంగుళాల వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది
(4 / 5)
ఈ Honda Prologue, కంపెనీ మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV. ఇది 2024లో మార్కెట్లోకి రాబోతుంది.
ఇతర గ్యాలరీలు