Polestar 3 EV SUV | పోల్‌స్టార్ ఎలక్ట్రిక్ కార్.. మైలేజ్‌లోనూ స్టార్, ఒక ఛార్జ్ తో 610 కిమీ రేంజ్!-polestar 3 electric suv with 610 km of driving range breaks cover
Telugu News  /  Photo Gallery  /  Polestar 3 Electric Suv With 610 Km Of Driving Range Breaks Cover

Polestar 3 EV SUV | పోల్‌స్టార్ ఎలక్ట్రిక్ కార్.. మైలేజ్‌లోనూ స్టార్, ఒక ఛార్జ్ తో 610 కిమీ రేంజ్!

13 October 2022, 19:58 IST HT Telugu Desk
13 October 2022, 19:58 , IST

  • వోల్వో అనుబంధంగా పనిచేసే ఆటోమొబైల్ సంస్థ పోల్‌స్టార్ నుంచి మూడవ EV Polestar 3 ఆవిష్కరణ తాజాగా జరిగింది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర సుమారు రూ. 69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్ ఫోటోలు, వివరాలు ఇక్కడ చూడండి.

పోల్‌స్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ వోల్వోకు చెందిన కొత్త SPA2 ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించారు. ఇది అధునాతన ఫీచర్లతో వస్తుంది. Google, Qualcomm, Luminar, Nvidia వంటి టెక్ కంపెనీల సాంకేతికత ఈ కారులో పొందుపరిచారు.

(1 / 9)

ఈ సరికొత్త పోల్‌స్టార్ 3 ఈవీలోని కొన్ని అంశాలు పోల్‌స్టార్ O2 కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా ఉన్నాయి.

(2 / 9)

ఈ సరికొత్త పోల్‌స్టార్ 3 ఈవీలోని కొన్ని అంశాలు పోల్‌స్టార్ O2 కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లుగా ఉన్నాయి.

Polestar 3 కన్సోల్ మధ్యలో 14.5-అంగుళాలు కలిగిన టచ్‌స్క్రీన్ నిలువుగా ఇచ్చారు.

(3 / 9)

Polestar 3 కన్సోల్ మధ్యలో 14.5-అంగుళాలు కలిగిన టచ్‌స్క్రీన్ నిలువుగా ఇచ్చారు.

డ్రైవర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ సొగసైన డిజైన్ లో వచ్చింది.. ఈ కారులో వోల్వో ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ OS ఉపయోగించారు, 

(4 / 9)

డ్రైవర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ సొగసైన డిజైన్ లో వచ్చింది.. ఈ కారులో వోల్వో ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ OS ఉపయోగించారు, 

పోలెస్టార్ WLTP-రేటెడ్ డ్రైవింగ్ పరిధి 610 కి.మీ

(5 / 9)

పోలెస్టార్ WLTP-రేటెడ్ డ్రైవింగ్ పరిధి 610 కి.మీ

SUV లక్షణాలతో పాటుగా పోలెస్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ డిజైన్ చాలా ఏరోడైనమిక్‌గా ఉంటుంది.

(6 / 9)

SUV లక్షణాలతో పాటుగా పోలెస్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ డిజైన్ చాలా ఏరోడైనమిక్‌గా ఉంటుంది.

పోల్‌స్టార్ గోల్డెన్ సీట్ బెల్ట్‌లను ఇచ్చారు. ఇదే తరహాలో పోల్‌స్టార్ 2లో కూడా ఉంటాయి. 

(7 / 9)

పోల్‌స్టార్ గోల్డెన్ సీట్ బెల్ట్‌లను ఇచ్చారు. ఇదే తరహాలో పోల్‌స్టార్ 2లో కూడా ఉంటాయి. 

పోలెస్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంటుంది. 22-అంగుళాలతో కూడా ఎంపిక చేసుకోవచ్చు.

(8 / 9)

పోలెస్టార్ 3 ఎలక్ట్రిక్ కార్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంటుంది. 22-అంగుళాలతో కూడా ఎంపిక చేసుకోవచ్చు.

పోల్‌స్టార్ 3 డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్‌తో ఇచ్చారు. ఇది గరిష్టంగా 489 హెచ్‌పి పవర్, 840 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

(9 / 9)

పోల్‌స్టార్ 3 డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్‌తో ఇచ్చారు. ఇది గరిష్టంగా 489 హెచ్‌పి పవర్, 840 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సంబంధిత కథనం

Surface Laptop 5BYD Atto3 EVలోని ఎలక్ట్రిక్ మోటార్ 200 hp శక్తిని, 310 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కార్ కేవలం 7.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఎకో, స్పోర్ట్ , నార్మల్ అనే మూడు మోడ్‌లను అందిస్తున్నారు. ఈ కార్ ధర సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.ఇండియాలో తయారు చేసిన Mercedes-Benz EQS 580 EVటాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర సరికొత్త టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరను ఆవిష్కరించారు. ఈ EV ధర కేవలం రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ధరలో మార్కెట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్ ఇప్పటివరకు అందుబాటులో లేదు.MG ZS EV Excite

ఇతర గ్యాలరీలు