Nayanthara: బాలీవుడ్ భామతో నయనతార.. ఎక్కడ కలిశారంటే..
- Nayanthara - Malaika Arora: సినీ హీరోయిన్లు మలైకా అరోరా, నయనతార కలుసుకున్నారు. ఫార్ములా వన్ రేసింగ్ ఈవెంట్‍లో మలైకాను నయన్ కలిశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- Nayanthara - Malaika Arora: సినీ హీరోయిన్లు మలైకా అరోరా, నయనతార కలుసుకున్నారు. ఫార్ములా వన్ రేసింగ్ ఈవెంట్‍లో మలైకాను నయన్ కలిశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(1 / 8)
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాను స్టార్ హీరోయిన్ నయనతార కలిశారు. సౌదీ అరేబియాలోని జెడాలో జరిగిన ఫార్ములా వన్ రేసింగ్ ఈవెంట్‍కు వీరు హాజరయ్యారు. లవ్లీ మీట్ అంటూ ఈ ఫొటోలను నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(Instagram)(2 / 8)
మలైకా అరోరా కూడా ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. “జెడాలో 12 గంటలు” అంటూ ఫొటోలను పంచుకున్నారు.
(Instagram)(3 / 8)
క్రీమ్ కలర్ జంప్ సూట్ ధరించి ఈ ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్ ఈవెంట్‍ను వీక్షించారు మలైకా అరోరా. ఈ ఔట్‍ఫిట్‍లో స్టన్నింగ్‍గా కనిపించారు.
(Instagram)(4 / 8)
ఓవర్ సైజ్డ్ షేడ్స్, నియాన్ హ్యాండ్‍బ్యాగ్, గోల్డ్ వాచ్, బ్రౌన్ బూట్లను ధరించి ఎలిగెంట్ లుక్‍తో అదరగొట్టారు మలైకా అరోరా. మరింత స్టైలిష్‍గా కనిపించారు.
(Instagram)(5 / 8)
తన భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‍తో ఈ రేసింగ్ ఈవెంట్‍కు వెళ్లారు నయనతార. ఆ ఫొటోలను కూడా పంచుకున్నారు.
(Instagram)(6 / 8)
క్రాప్డ్ జాకెట్‍తో కూడిన బ్రైట్ ఎల్లో కలర్ ప్యాంట్ సూట్‍ను నయనతార ధరించారు. గోల్డ్ జ్యువెలరీ, వైట్ స్నీకర్స్ ధరించి అల్ట్రా స్పోర్ట్ మోడ్ లుక్‍లో కనిపించారు.
(Instagram)(7 / 8)
ఇటీవల విఘ్నేశ్‍ను ఇన్‍స్టాగ్రామ్‍లో నయనతార అన్‍ఫాలో చేయడంతో రూమర్లు వచ్చాయి. అయితే, మళ్లీ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి వీటికి ఫుల్‍స్టాప్ పెట్టారు నయన్.
(Instagram)ఇతర గ్యాలరీలు