నక్షత్రం మారనున్న శని: ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం!-lucky zodiac signs to get money respect and more benefits due to saturn transit in shatabhisha nakshatra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  నక్షత్రం మారనున్న శని: ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం!

నక్షత్రం మారనున్న శని: ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం!

Sep 15, 2024, 02:43 PM IST Chatakonda Krishna Prakash
Sep 15, 2024, 02:34 PM , IST

అక్టోబర్ తొలి వారంలో నక్షత్రాన్ని మారనున్నాడు శని. శతభిష నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి సమయం కలిసి వచ్చే అవకాశం ఉంది.

జ్యోతిష శాస్త్రంలో శనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. శని సంచారం రాశులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. త్వరలో శని.. రాహువుకు చెందిన శతభిష నక్షత్రంలోకి అడుగుపెట్టనుంది.

(1 / 5)

అక్టోబర్ 3వ తేదీన శతభిష నక్షత్రంలోకి శని ప్రవేశించనుంది. డిసెంబర్ 27 రాత్రి వరకు అదే నక్షత్రంలో శని సంచరిస్తుంది. దీనివల్ల ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రాశులు ఏవంటే..

(2 / 5)

మేషం: ఈ కాలం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి విజయాలు సిద్ధిస్థాయి. ఆర్థికంగా లాభాలు కలగొచ్చు. కుటుంబ జీవితం మరింత మెరుగుపడతాయి. 

(3 / 5)

సింహం: శతభిష నక్షత్రంలో శని సంచారం వల్ల సింహ రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ కాలంలో వీరి జీవితంలో సంతోషం పెరుగుతుంది. విజయాలు ఎక్కువగా వరిస్తాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 

(4 / 5)

ధనస్సు: రాహువుకు చెందిన శతభిష నక్షత్రంలోకి శని వెళ్లడం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చాలాకాలంగా నిలిచిన కొన్ని పనులు సఫలం అవుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నస్తున్న వారికి సానుకూల ఫలితం దక్కొచ్చు. ఆకస్మిక ధన లాభం కలగొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలు తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)

(5 / 5)

ఇతర గ్యాలరీలు