Kiara Advani : ఏ స్టైల్ అయినా.. ఏ స్టిల్ అయినా.. కియారా తర్వాతే ఎవరైనా..-kiara advani in glamorous red carpet worthy silhouettes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kiara Advani : ఏ స్టైల్ అయినా.. ఏ స్టిల్ అయినా.. కియారా తర్వాతే ఎవరైనా..

Kiara Advani : ఏ స్టైల్ అయినా.. ఏ స్టిల్ అయినా.. కియారా తర్వాతే ఎవరైనా..

Sep 07, 2022, 11:31 AM IST Geddam Vijaya Madhuri
Sep 07, 2022, 11:31 AM , IST

  • కియారా అద్వానీ తన నటనతోనే కాకుండా.. తన గ్లామర్, ఔట్​ఫిట్​లతో అభిమానులను సంపాదించుకుంది. ఆమె వేసుకునే ప్రతి డ్రెస్​లోనూ తనదైన శైలిలో మెరిసిపోతుంది. తాజాగా ఇన్​స్టాలో అదిరిపోయే ఔట్​ఫిట్​లతో.. ఆకట్టుకునే స్టిల్ ఇచ్చిన ఫోటోలను పోస్టు చేసింది. 

కియారా అద్వానీ తన నిష్కళంకమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రేమికులకు ఆకట్టుకుంటుంది. సాధారణ డ్రెస్ అయినా.. విహారయాత్రకు వెళ్లినా.. రెడ్ కార్పెట్ ప్రదర్శన అయినా.. ఈ భామ తన దుస్తులతో ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్​లో విభిన్న వేషధారణలతో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. 

(1 / 7)

కియారా అద్వానీ తన నిష్కళంకమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఫ్యాషన్ ప్రేమికులకు ఆకట్టుకుంటుంది. సాధారణ డ్రెస్ అయినా.. విహారయాత్రకు వెళ్లినా.. రెడ్ కార్పెట్ ప్రదర్శన అయినా.. ఈ భామ తన దుస్తులతో ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్​లో విభిన్న వేషధారణలతో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. (Instagram/@kiaraaliaadvani)

మొదటి స్టిల్‌లో కియారా అద్వానీ వన్-షోల్డర్ ఎంబ్రాయిడరీ టాప్, మెటాలిక్ బ్రాంజ్ ప్యాంట్‌లో కనిపించింది.

(2 / 7)

మొదటి స్టిల్‌లో కియారా అద్వానీ వన్-షోల్డర్ ఎంబ్రాయిడరీ టాప్, మెటాలిక్ బ్రాంజ్ ప్యాంట్‌లో కనిపించింది.(Instagram/@kiaraaliaadvani)

మరో ఫోటోలో కియారా అద్వానీ తెల్లని, బంగారు రంగులో మెరుస్తున్న గౌనులో మెరిసి గ్రీకు దేవత వైబ్‌లను ఇచ్చింది. ఆమె భారీ బంగారు ఆభరణాలతో తన లుక్​ని సెట్​ చేసుకుంది.

(3 / 7)

మరో ఫోటోలో కియారా అద్వానీ తెల్లని, బంగారు రంగులో మెరుస్తున్న గౌనులో మెరిసి గ్రీకు దేవత వైబ్‌లను ఇచ్చింది. ఆమె భారీ బంగారు ఆభరణాలతో తన లుక్​ని సెట్​ చేసుకుంది.(Instagram/@kiaraaliaadvani)

కియారా అద్వానీ ధరించిన ఈ గౌనులో అనేక కటౌట్‌లతో వచ్చింది. అంతేకాకుండా తొడల వరకు చీలికతో దీనిని డిజైన్ చేశారు. 

(4 / 7)

కియారా అద్వానీ ధరించిన ఈ గౌనులో అనేక కటౌట్‌లతో వచ్చింది. అంతేకాకుండా తొడల వరకు చీలికతో దీనిని డిజైన్ చేశారు. (Instagram/@kiaraaliaadvani)

సైడ్ కటౌట్‌లతో అలంకరించిన ఈ ఐవరీ బ్లేజర్‌లో కియారా అద్వానీ మిలియన్ బక్స్ లాగా కనిపించింది.

(5 / 7)

సైడ్ కటౌట్‌లతో అలంకరించిన ఈ ఐవరీ బ్లేజర్‌లో కియారా అద్వానీ మిలియన్ బక్స్ లాగా కనిపించింది.(Instagram/@kiaraaliaadvani)

కియారా అద్వానీ తన విలాసవంతమైన రూపాన్ని నెక్‌పీస్, రింగ్‌తో కూడిన స్టేట్‌మెంట్ జ్యువెలరీతో జత చేసింది.

(6 / 7)

కియారా అద్వానీ తన విలాసవంతమైన రూపాన్ని నెక్‌పీస్, రింగ్‌తో కూడిన స్టేట్‌మెంట్ జ్యువెలరీతో జత చేసింది.(Instagram/@kiaraaliaadvani)

సంబంధిత కథనం

కియారా అద్వాణీసిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాకియారా అద్వానీ తన జుట్టును లీవ్ చేసి పక్క పాపిడి తీసింది. రూపానికి తగ్గట్లు మినిమల్​గా అలంకరించుకుంది. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు