Sexual Problem : సెక్స్ పవర్​ పెరగాలంటే.. ఈ ఫుడ్స్ బాగా తినాలంటా..-include these substances in the diet to increase sex power ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Include These Substances In The Diet To Increase Sex Power

Sexual Problem : సెక్స్ పవర్​ పెరగాలంటే.. ఈ ఫుడ్స్ బాగా తినాలంటా..

Jun 30, 2022, 03:27 PM IST Geddam Vijaya Madhuri
Jun 30, 2022, 03:27 PM , IST

  • మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. ఒత్తిడి, వయస్సు పెరగడం వంటివి సమస్యలకు కారణం కావచ్చు. అయితే దాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో సెక్సాలజిస్ట్​లు సూచిస్తున్నారు. 

ఈ రోజుల్లో చాలా మంది లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారు. సెక్స్‌కు సంబంధించిన సమస్యలు వ్యక్తి శరీరాన్ని మాత్రమే కాకుండా మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి.

(1 / 7)

ఈ రోజుల్లో చాలా మంది లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారు. సెక్స్‌కు సంబంధించిన సమస్యలు వ్యక్తి శరీరాన్ని మాత్రమే కాకుండా మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి.(HT)

లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి, లైంగిక సంపర్క సమయాన్ని పెంచుకోవడానికి.. డైట్​ మార్చుకోవాల్సి ఉంటుందని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు.

(2 / 7)

లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి, లైంగిక సంపర్క సమయాన్ని పెంచుకోవడానికి.. డైట్​ మార్చుకోవాల్సి ఉంటుందని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు.(HT)

డార్క్ చాక్లెట్ తీసుకోవడం ఆరోగ్యానికే కాదు సెక్స్ పవర్​ను పెంచడానికి కూడా సహాయం చేస్తుంది. కాబట్టి లైంగిక సమస్యలు ఉన్నవారు డార్క్ చాక్లెట్‌ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

(3 / 7)

డార్క్ చాక్లెట్ తీసుకోవడం ఆరోగ్యానికే కాదు సెక్స్ పవర్​ను పెంచడానికి కూడా సహాయం చేస్తుంది. కాబట్టి లైంగిక సమస్యలు ఉన్నవారు డార్క్ చాక్లెట్‌ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.(HT)

సెక్స్ పవర్, లైంగిక సంపర్కాన్ని పెంచడానికి వైద్యులు తరచుగా పుచ్చకాయను సిఫార్సు చేస్తారు. ఈ ఫ్రూట్‌లోని వివిధ పోషకాలు లైంగిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

(4 / 7)

సెక్స్ పవర్, లైంగిక సంపర్కాన్ని పెంచడానికి వైద్యులు తరచుగా పుచ్చకాయను సిఫార్సు చేస్తారు. ఈ ఫ్రూట్‌లోని వివిధ పోషకాలు లైంగిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.(HT)

అత్తిపండ్లు లైంగిక శక్తిని పెంచడానికి బాగా పనిచేస్తాయి. కొంతమంది ఈ పండు తినడానికి ఇష్టపడరు. కానీ ఆయుర్వేదం కూడా ఈ పండు అనేక లైంగిక ప్రయోజనాలను ఇస్తుందని తేల్చింది.

(5 / 7)

అత్తిపండ్లు లైంగిక శక్తిని పెంచడానికి బాగా పనిచేస్తాయి. కొంతమంది ఈ పండు తినడానికి ఇష్టపడరు. కానీ ఆయుర్వేదం కూడా ఈ పండు అనేక లైంగిక ప్రయోజనాలను ఇస్తుందని తేల్చింది.(HT)

సెక్స్ పవర్ పెంచుకోవడానికి వెల్లుల్లిని తీసుకోవడం ఉత్తమ ఎంపిక. వెల్లుల్లి పురుషుల లైంగిక సమస్యలకు మాత్రమే కాకుండా.. స్త్రీల సమస్యలకు కూడా మేలు చేస్తుందని నమ్ముతారు.ఈ చిట్కాలను ఫాలో అయ్యేముందు మీరు వైద్యుని సంప్రదించండి. వీటిని తీసుకుంటే మీ సమస్య పూర్తిగా తీరిపోతుందని కాదు కానీ.. మీ సమస్యకు కాస్త ఉపశమనం లభిస్తుంది.  

(6 / 7)

సెక్స్ పవర్ పెంచుకోవడానికి వెల్లుల్లిని తీసుకోవడం ఉత్తమ ఎంపిక. వెల్లుల్లి పురుషుల లైంగిక సమస్యలకు మాత్రమే కాకుండా.. స్త్రీల సమస్యలకు కూడా మేలు చేస్తుందని నమ్ముతారు.ఈ చిట్కాలను ఫాలో అయ్యేముందు మీరు వైద్యుని సంప్రదించండి. వీటిని తీసుకుంటే మీ సమస్య పూర్తిగా తీరిపోతుందని కాదు కానీ.. మీ సమస్యకు కాస్త ఉపశమనం లభిస్తుంది.  (HT)

సంబంధిత కథనం

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లేదా పిసిఒఎస్ సమస్యలో అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.  ఇవి చిన్న తిత్తులుగా మారుతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  పిసిఒఎస్ వల్ల రుతుక్రమం సక్రమంగా రాదు,  జుట్టు అధికంగా పెరుగుతుంది. మొటిమలు,  ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.  పిసిఒడి వల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రా సమస్యలు వస్తాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. వేడి వాతావరణం పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరానికి కొన్ని సూపర్ ఫుడ్స్ అందించాలి. ఒక్కో గ్రహం తన రాశిని నిర్ణీత కాలం తర్వాత మార్చుకుంటుంది. ఏప్రిల్ మాసంలో అనేక గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి కదులుతాయి. కొన్ని గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఏప్రిల్ లో ఏ గ్రహం ఏ తేదీన కదులుతుందో తెలుసుకుందాం.సీనియ‌ర్ న‌టి రేవ‌తి, షేన్ నిగ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన భూత‌కాలం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట విరామంలో తన స్థానాన్ని మారుస్తుంది. ఫలితంగా అనేక రాశుల వారి జాతకుల జీవితంపై ప్రభావం చూపుతారు. అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుని కలయికలను సృష్టిస్తాయి. అలాంటి కాంబినేషన్ ఈసారి మీన రాశిలో ఏర్పడబోతోంది.ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు