తెలుగు న్యూస్ / ఫోటో /
Upcoming cars in May 2023 : మే నెలలో లాంచ్ అవుతున్న కార్లు ఇవే..!
- Upcoming cars in May 2023 : ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో పాటు ఇతర కంపెనీలకు చెందిన పలు ఆసక్తికర మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇక మే నెలలోనూ ఇంకొన్ని కార్లు బయటకు రానున్నాయి. ఆ వివరాలు..
- Upcoming cars in May 2023 : ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌తో పాటు ఇతర కంపెనీలకు చెందిన పలు ఆసక్తికర మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇక మే నెలలోనూ ఇంకొన్ని కార్లు బయటకు రానున్నాయి. ఆ వివరాలు..
(1 / 5)
టీయూవీ300కు మేకోవర్‌గా పేరొందిన బొలేరో నియో ప్లస్.. మే నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనుంది. 7 సీటర్, 9 సీటర్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
(2 / 5)
టాటా ఆల్ట్రోజ్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
(3 / 5)
2023 కియా సెల్టోస్ కోసం మార్కెట్లో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ మోడల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కారు.. మే నెలలో ఇండియాలో అడుగుపెడుతుందని తెలుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
(4 / 5)
మారుతూ జిమ్నీ కోసం ఎదురుచూపులకు ఇంకొన్ని రోజుల్లో తెరపడనుంది! మే నెలలో ఇది లాంచ్ అవుతుంది. ఇందులో కే15బీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 9లక్షలుగా ఉండొచ్చు.(HT AUTO)
ఇతర గ్యాలరీలు