తెలుగు న్యూస్ / ఫోటో /
AP Voter Card Search : జాబితాలో మీ ఓటు ఉందో..? లేదో ఇలా చెక్ చేసుకోండి
- AP Voter Card List 2024 Updates: త్వరలోనే ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుది జాబితాను అధికారిక వెబ్ సైట్ లో కూడా ఉంచింది. అయితే మీ వివరాలను ఇలా చెక్ చేసుకోవచ్చు….
- AP Voter Card List 2024 Updates: త్వరలోనే ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుది జాబితాను అధికారిక వెబ్ సైట్ లో కూడా ఉంచింది. అయితే మీ వివరాలను ఇలా చెక్ చేసుకోవచ్చు….
(1 / 6)
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోఇటీవలే ఏపీ ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిందిఫైనల్ ఎస్ఎస్ఆర్ 2024 జాబితాను https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.(https://ceoandhra.nic.in/)
(2 / 6)
ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి.(https://ceoandhra.nic.in/)
(3 / 6)
హోమ్ పేజీలోని ఎస్ఎస్ఆర్-2024 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, లింగం వంటి వివరాలను సంబంధిత కాలమ్‌లో నమోదు చేయాలి. (https://ceoandhra.nic.in/)
(4 / 6)
ఆ తర్వాత కింద చూపించే కాలమ్స్ లో మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే వివరాలు డిస్ ప్లే అవుతాయి. (https://ceoandhra.nic.in/)
(5 / 6)
EPIC నెంబర్ ఉంటే చాలా సింపుల్ గా మీ వివరాలు తెలిసిపోతాయి. మొబైల్ నంబర్ సాయంతోనూ మీ ఓటరు వివరాలు తెలుసుకునే వీలుంది.(https://ceoandhra.nic.in/)
(6 / 6)
https://ceoandhra.nic.in/ వెబ్ సైట్ లో సెర్చ్ యువర్ నేమ్ పేరుతో ఉండే కాలమ్ లో మీ వివరాలు యాడ్ చేసి కూడా ఓటు చెక్ చేసుకోవచ్చు మీ గ్రామం ఓటర్ జాబితా కోసం-ఇదే పేజీలోని పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్-అసెంబ్లీ కాన్సిస్ట్యూయన్సీ-ఫైనల్ ఎస్ఎస్ఆర్-2024లో చెక్ చేసుకోవచ్చు. మీ ఓటు కార్డు కనిపించకపోతే… ఎన్నికల అధికారులతో పాటు కలెక్టర్లకు ఫిర్యాదు చేసుకోవచ్చు. (https://ceoandhra.nic.in/)
ఇతర గ్యాలరీలు