Ginger Benefits: చలికాలంలో సూపర్ ఫుడ్ అల్లం, తింటే ఏమవుతుందంటే…-ginger benefits ginger is a super food in winter what happens if you eat it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ginger Benefits: చలికాలంలో సూపర్ ఫుడ్ అల్లం, తింటే ఏమవుతుందంటే…

Ginger Benefits: చలికాలంలో సూపర్ ఫుడ్ అల్లం, తింటే ఏమవుతుందంటే…

Jan 05, 2024, 06:30 PM IST Haritha Chappa
Jan 05, 2024, 06:30 PM , IST

  • Ginger Benefits: చలికాలంలో అల్లం తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.

శీతాకాలపు వ్యాధులకు చెక్ పెట్టే శక్తి అల్లానికి ఉంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఇది సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. 

(1 / 6)

శీతాకాలపు వ్యాధులకు చెక్ పెట్టే శక్తి అల్లానికి ఉంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఇది సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. (Freepik)

చలికాలంలో అజీర్ణం సర్వసాధారణం. అల్లం తినడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. అల్లాన్ని ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. 

(2 / 6)

చలికాలంలో అజీర్ణం సర్వసాధారణం. అల్లం తినడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. అల్లాన్ని ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. (Freepik)

చలికాలంలో కొందరికి తలనొప్పి తీవ్రంగా వేధిస్తుంది. జీర్ణక్రియ సరిగా కాక కూడా ఇలా జరుగుతుంది. తలనొప్పి తగ్గడానికి అల్లం నీటిని తాగితే మంచిది. నీటిలో అల్లన్ని వేసి మరిగించి తాగించాలి. 

(3 / 6)

చలికాలంలో కొందరికి తలనొప్పి తీవ్రంగా వేధిస్తుంది. జీర్ణక్రియ సరిగా కాక కూడా ఇలా జరుగుతుంది. తలనొప్పి తగ్గడానికి అల్లం నీటిని తాగితే మంచిది. నీటిలో అల్లన్ని వేసి మరిగించి తాగించాలి. (Freepik)

అల్లం తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అల్లం టీ వంటివి చేసుకుని తాగాలి. 

(4 / 6)

అల్లం తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అల్లం టీ వంటివి చేసుకుని తాగాలి. (Freepik)

అల్లంలో  యాంటీఆక్సిడెంట్లు,  బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఫ్లూని అడ్డుకుంటుంది. 

(5 / 6)

అల్లంలో  యాంటీఆక్సిడెంట్లు,  బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఫ్లూని అడ్డుకుంటుంది. (Freepik)

శ్వాస సమస్యలు ఉంటే అల్లం తినడం మంచిది. అల్లం శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

(6 / 6)

శ్వాస సమస్యలు ఉంటే అల్లం తినడం మంచిది. అల్లం శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. (Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు