ఈ నాలుగు రాశుల వారికి గుడ్‍టైమ్ మొదలు.. ధన యోగం, కార్యసిద్ధి!-brahma yoga formed due to venus transit these zodiac signs to get huge benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ నాలుగు రాశుల వారికి గుడ్‍టైమ్ మొదలు.. ధన యోగం, కార్యసిద్ధి!

ఈ నాలుగు రాశుల వారికి గుడ్‍టైమ్ మొదలు.. ధన యోగం, కార్యసిద్ధి!

Oct 14, 2024, 06:35 PM IST Chatakonda Krishna Prakash
Oct 14, 2024, 01:16 PM , IST

  • Lucky Zodiac Signs: వృశ్చిక రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టాడు. దీంతో బ్రహ్మ యోగం ఏర్పడింది. దీనివల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం రాశులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. విలాసాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని ప్రసాదించే శుక్రుడు ఇటీవల తన రాశిని మార్చుకున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగింది.

(1 / 6)

శుక్రుడు ఆదివారం (అక్టోబర్ 13) ఉదయం వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల వృశ్చికంలో బ్రహ్మయోగం ఏర్పడింది. దీంతో ఇది నాలుగు రాశుల వారికి కలిసి రానుంది. సుమారు 23 రోజుల పాటు ఆ ప్రభావం ఉండనుంది. అవేవంటే..

(2 / 6)

సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ధన పరంగా ప్రయోజనాలు ఉంటాయి. ఆస్తులు కొనాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. 

(3 / 6)

కర్కాటం: వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత పదిలం అవుతుంది. ప్రేమికులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. 

(4 / 6)

కుంభం: ఈ కాలం కుంభ రాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. ముందు కంటే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం చేసే వారికి పురోగతి ఉంటుంది. ప్రేమ జీవితం కూడా మెరుగవుతుంది. 

(5 / 6)

వృశ్చికం: శుక్రుడి సంచారం వృశ్చిక రాశి వారికి కూడా శుభంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం సమసిపోవచ్చు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చేసే పనులు సఫలం అవుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాలను తెలుసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు