Zodiac Signs and Money: ఈ రాశుల్లో పుట్టిన వారికి డబ్బు అంటే ఇష్టం ఉండదట..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్చపోతారు!-according to astrology these four zodiac signs do not value money ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Zodiac Signs And Money: ఈ రాశుల్లో పుట్టిన వారికి డబ్బు అంటే ఇష్టం ఉండదట..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్చపోతారు!

Zodiac Signs and Money: ఈ రాశుల్లో పుట్టిన వారికి డబ్బు అంటే ఇష్టం ఉండదట..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్చపోతారు!

Dec 17, 2024, 03:36 PM IST Ramya Sri Marka
Dec 17, 2024, 03:35 PM , IST

  • Zodiac Signs and Money: ప్రపంచంలో డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. అందుకే డబ్బుకు విలువ ఇవ్వని వారు చాలా తక్కువ మంది ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బంటే ఇష్టం ఉండదట.  వీరు డబ్బు కన్నా ఎక్కువగా ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇస్తారట. ఆ రాశులేవో చూద్దామా.

ప్రపంచంలో డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. అందుకే డబ్బుకు విలువ ఇవ్వని వారు చాలా తక్కువ మంది ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కన్నా బంధాలకు విలువ ఇచ్చే రాశులు కొన్ని ఉన్నాయట. ఆ రాశిలో జన్మించిన వారు డబ్బు కన్నా మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. పుట్టినప్పటి నుంచి ఈ రాశుల వారికి ధనంపై ఒకే రకమైన అభిప్రాయం ఉంటుందట. వీరు ధనం కంటే ఇతర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. ఆ రాశులేవో చూద్దామా..

(1 / 5)

కర్కాటకం: ధనంపై కొద్దిపాటి ఆసక్తి తక్కువగా ఉండే వారిలో కుంభరాశి కూడా ఒకటి. అవసరానికి సరిపడ ధనం ఉంటే చాలని, ధనానికి అనుబంధాల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడానికి ఇష్టపడరు. కుటుంబం, స్నేహబంధాలు, భావోద్వేగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.

(2 / 5)

ధనుస్సు : ధనం అవసరమే కానీ, దానిపై ఎక్కువగా ఆసక్తి ఉండదు. స్వేచ్ఛ, ప్రయాణాలు, కొత్త అనుభవాల అన్వేషణ కోసం మాత్రమే ధనం కావాలని భావిస్తారు. వీరు ధనాన్ని ఒక సాధనంగా మాత్రమే చూస్తారు కానీ జీవితం యొక్క అసలైన సారాన్ని అనుభవాలు, సంబంధాలు, మరియు లోకహితంలో చూస్తారు.

(3 / 5)

కుంభం : వీరికి ధనం కంటే సమాజంలో మార్పు తీసుకురావడమే ముఖ్యంగా భావిస్తారు. సమాజసేవతో పాటు కొత్త ఆలోచనలు, ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ పనులు కొనసాగిస్తారు. 

(4 / 5)

 మీనం: ఈ రాశి వారు ధనాపేక్ష కంటే లోకహితానికి, ప్రేమకు, స్నేహానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మికత, కల్పనాశక్తి, భావోద్వేగాలకు  ఇస్తారు. డబ్బుకు మించిన సంతోషం, సంతృప్తి ఇవి ఇస్తాయని వీరు నమ్ముతారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు