తెలుగు న్యూస్ / ఫోటో /
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ డబుల్ ట్రీట్ - పుట్టినరోజు నాడే కొత్త మూవీ రిలీజ్!
అఖండ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు తెలుగు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ప్రగ్యా జైస్వాల్ మళ్లీ బిజీ అవుతోంది. హీరోయిన్‌గా ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది.
(1 / 5)
బాలకృష్ణ డాకు మహారాజ్‌లో ప్రగ్యా జైస్వాల్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తోన్నాడు.
(2 / 5)
సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకు మహారాజ్ రిలీజ్ కాబోతోంది. అదే ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే కావడం గమనార్హం.
(4 / 5)
అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా ఎంపికైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఇటీవలే ప్రారంభమైంది.
ఇతర గ్యాలరీలు