One Nation One Election bill : పార్లమెంట్​ ముందుకు ‘వన్​ నేషన్​- వన్​ ఎలక్షన్​’ బిల్లు..​-one nation one election bill in parliament ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  One Nation One Election Bill : పార్లమెంట్​ ముందుకు ‘వన్​ నేషన్​- వన్​ ఎలక్షన్​’ బిల్లు..​

One Nation One Election bill : పార్లమెంట్​ ముందుకు ‘వన్​ నేషన్​- వన్​ ఎలక్షన్​’ బిల్లు..​

Sharath Chitturi HT Telugu
Dec 17, 2024 12:16 PM IST

One Nation One Election bill : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​’ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది.

పార్లమెంట్​ ముందుకు ‘వన్​ నేషన్​- వన్​ ఎలక్షన్​’ బిల్లు..
పార్లమెంట్​ ముందుకు ‘వన్​ నేషన్​- వన్​ ఎలక్షన్​’ బిల్లు..

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘వన్​ నేషన్​ వన్​ ఎలక్షన్​’ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ బిల్లుపై లోక్​సభలో చర్చ జరుగుతోంది.

Whats_app_banner