AP TG Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తా జిల్లాలకు మళ్లీ వానలు, రైతులకు హెచ్చరికలు-low pressure in bay of bengal rains again in southern coastal districts warnings to farmers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తా జిల్లాలకు మళ్లీ వానలు, రైతులకు హెచ్చరికలు

AP TG Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, దక్షిణ కోస్తా జిల్లాలకు మళ్లీ వానలు, రైతులకు హెచ్చరికలు

Dec 17, 2024, 09:55 AM IST Bolleddu Sarath Chandra
Dec 17, 2024, 09:55 AM , IST

  • AP TG Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో ఏపీలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో  3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో  విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు ఏపీ, తమిళనాడు. రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం. ఏర్పడింది. ఇది క్రమంగా వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశముంది.

(1 / 9)

ఏపీ, తమిళనాడు. రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం. ఏర్పడింది. ఇది క్రమంగా వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశముంది. రాబోయే. రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదు లుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం వరకు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

(2 / 9)

19న విశాఖ, విజయనగరం, 20న శ్రీకాకుళం జిల్లాల్లో వర్గాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందన్నారు. తర్వాత రెండు రోజు లు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్గాలు కురుస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

(3 / 9)

నైరుతి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల వరకు ఉన్నందున అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీలో కోస్తా/ ఒడిశాకు ఆను కుని పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీలు నమోదవుతున్నందున అల్పపీడనం బలపడే అవకాశం లేదని ఐఎండి వర్గాలు తెలిపాయి. 

(4 / 9)

మంగళవారం శ్రీపొట్టిశ్రీరా ములు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో, బుదవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, గురువారం శ్రీకా కుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది.

(5 / 9)

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభా వంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 31 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న రెండు రోజుల్లో తమిళ నాడు తీరం దిశగా రానుందని భారత వాతావరణ శాఖ(ల ఎండీ) అంచనా వేసింది. 

(6 / 9)

అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న రెండు రోజుల్లో తమిళ నాడు తీరం దిశగా రానుందని భారత వాతావరణ శాఖ  అంచనా వేసింది. అల్పపీడనం మంగళవారం వరకూ పశ్చిమ దిశగా, ఆ తర్వాత వాయవ్యంగా పయనించే క్రమంలో ఈనెల 19వ తేదీకల్లో ఏపీలో మధ్య, ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి వర్గాలు పెరగనున్నాయి. 

(7 / 9)

మంగళవారం కోస్తా, రాయలసీ మల్లో అక్కడక్కడ వర్గాలు కురుస్తాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. బుదవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు, గురువారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 

(8 / 9)

అల్ప పీడనం కోస్తా తీరం దిశగా నెమ్మదిగా పయనిస్తోందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు వివరించారు. ఈనెల 20వ తేదీన కోస్తాలో అక్కడక్కడ, 21న ఉత్తర కోస్తాలో ప్రధానంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లాల వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతు పవనాల సీజన్లో డిసెంబరు నెలకు సంబంధించి ఇది మూడో అల్పపీడనమని వాటిలో ఒకటి తుపాన్గా మారిందని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి ఎస్. జగన్నాథకుమార్ తెలిపారు. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు