Amritha Aiyer: అల్లరి నరేశ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న హనుమాన్ హీరోయిన్.. హాట్ ఫొటోలు-actress amritha aiyer discloses her plans for marriage ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Amritha Aiyer: అల్లరి నరేశ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న హనుమాన్ హీరోయిన్.. హాట్ ఫొటోలు

Amritha Aiyer: అల్లరి నరేశ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న హనుమాన్ హీరోయిన్.. హాట్ ఫొటోలు

Dec 16, 2024, 09:49 PM IST Galeti Rajendra
Dec 16, 2024, 09:49 PM , IST

Amritha Aiyer: హనుమాన్‌తో వెలుగులోకి వచ్చిన అమృత అయ్యర్‌‌.. బచ్చలమల్లి సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ్‌లో విజయ్ సరసన నటించినా.. ఈ ముద్దుగుమ్మకి పెద్దగా అవకాశాలు రాలేదు. 

హనుమాన్ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచినా.. ఆ మూవీలో హీరోయిన్‌గా చేసిన అమృత అయ్యర్‌కి ఆ సినిమా ఏమాత్రం కలిసిరాలేదు.

(1 / 7)

హనుమాన్ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచినా.. ఆ మూవీలో హీరోయిన్‌గా చేసిన అమృత అయ్యర్‌కి ఆ సినిమా ఏమాత్రం కలిసిరాలేదు.(amritha_aiyer/instagram)

వాస్తవానికి అప్పటికే అమృత అయ్యర్‌ కొన్ని సినిమాలు చేసింది. హనుమాన్‌లోనూ మంచి క్యారెక్టర్ దొరికింది. కానీ.. సినిమా క్రెడిట్ అంతా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాకే దక్కింది. 

(2 / 7)

వాస్తవానికి అప్పటికే అమృత అయ్యర్‌ కొన్ని సినిమాలు చేసింది. హనుమాన్‌లోనూ మంచి క్యారెక్టర్ దొరికింది. కానీ.. సినిమా క్రెడిట్ అంతా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాకే దక్కింది. (amritha_aiyer/instagram)

బచ్చలమల్లిలో అల్లరి నరేశ్‌తో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో కూడా అమృత అయ్యర్‌ నటించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. 

(3 / 7)

బచ్చలమల్లిలో అల్లరి నరేశ్‌తో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో కూడా అమృత అయ్యర్‌ నటించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. (amritha_aiyer/instagram)

బచ్చలమల్లి సినిమా హిట్ అయితే.. తనకి అవకాశాలు పెరుగుతాయని అమృత అయ్యర్‌ ఆశిస్తోంది. ఊరమాస్ లుక్‌లో ఈ మూవీలో నరేశ్ కనిపిస్తున్నాడు. 

(4 / 7)

బచ్చలమల్లి సినిమా హిట్ అయితే.. తనకి అవకాశాలు పెరుగుతాయని అమృత అయ్యర్‌ ఆశిస్తోంది. ఊరమాస్ లుక్‌లో ఈ మూవీలో నరేశ్ కనిపిస్తున్నాడు. (amritha_aiyer/instagram)

ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని అమృత అయ్యర్‌ చెప్తోంది. అదే బయటికి వ్యక్తి అయితే.. ఇబ్బందులు ఉండవట.

(5 / 7)

ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని అమృత అయ్యర్‌ చెప్తోంది. అదే బయటికి వ్యక్తి అయితే.. ఇబ్బందులు ఉండవట.(amritha_aiyer/instagram)

సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించే అమృత అయ్యర్‌.. ట్రిప్‌లకి వెళ్లినప్పుడు మోడ్రన్ డ్రెస్‌లతో కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఫొటోలను ఈ భామ షేర్ చేస్తుంటుంది. 

(6 / 7)

సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించే అమృత అయ్యర్‌.. ట్రిప్‌లకి వెళ్లినప్పుడు మోడ్రన్ డ్రెస్‌లతో కనిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఫొటోలను ఈ భామ షేర్ చేస్తుంటుంది. (amritha_aiyer/instagram)

బచ్చలమల్లి సినిమా తర్వాత అమృత అయ్యర్‌ ప్రాజెక్ట్‌లపై క్లారిటీ ఇవ్వట్లేదు. తమిళ్‌లో విజయ్ సరసన నటించినా.. కోలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు రాలేదు

(7 / 7)

బచ్చలమల్లి సినిమా తర్వాత అమృత అయ్యర్‌ ప్రాజెక్ట్‌లపై క్లారిటీ ఇవ్వట్లేదు. తమిళ్‌లో విజయ్ సరసన నటించినా.. కోలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు రాలేదు(amritha_aiyer/instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు