తెలుగు న్యూస్ / ఫోటో /
Kajal Aggarwal: స్టైలిష్ లుక్‌లో కాజల్ గ్లామర్ మెరుపులు!
Kajal Aggarwal:సత్యభామ రిలీజై ఆరు నెలలు అవుతోన్న తెలుగులో మరో కొత్త సినిమాను అంగీకరించలేదు కాజల్ అగర్వాల్. మంచి రోల్‌తో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఎదురుచూస్తోంది.
(1 / 5)
మంగళవారం కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కాజల్. ఈ ఫొటోల్లో స్లిమ్ లుక్‌లో మెరిసిపోయింది.
(2 / 5)
మంచు విష్ణు కన్నప్ప మూవీలో కాజల్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నది. ఈ మూవీలో కాజల్‌తో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ అతిథి పాత్రలు చేస్తోన్నారు.
(4 / 5)
ఇండియన్ 2 డిజాస్టర్ నేపథ్యంలో ఇండియన్ 3 డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అవుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు