సీడ్స్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విత్తనాలు పవర్ హౌస్ లు, ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పతతాయి. శీతాకాలంలో ఈ 5 ఆరోగ్యకరమైన విత్తనాలు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు లభిస్తాయి.  

pexels

By Bandaru Satyaprasad
Dec 17, 2024

Hindustan Times
Telugu

చియా విత్తనాలు  

pexels

 ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లతో నిండిన చియా విత్తనాలు గుండె ఆరోగ్యా్న్ని ప్రోత్సహిస్తాయి. బరువు నిర్వహణకు తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం ద్వారా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. 

pexels

అవిసె గింజలు  

pexels

 అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్స్ కు గొప్ప మూలం. ఇవి హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తాయి. గుండె, జీర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. 

pexels

నువ్వుల గింజలు - కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉండే నువ్వులు ఎముకలను బలోపేతం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని, రక్తంలో షుగర్ లెవల్స్ ను నిర్వహిస్తాయి.  

pexels

గుమ్మడికాయ గింజలు - వీటిలో మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి.  

pexels

పొద్దుతిరుగుడు విత్తనాలు -ఈ విత్తనాల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఫైబర్ కు గొప్పమూలం.  

pexels

లైంగిక సంపర్కం సమయంలో పురుషుడు త్వరగా స్కలనం చెందడమే శ్రీఘ్ర స్కలనం అనే ఆరోగ్య సమస్య.ఇది లైంగిక సంతృప్తిని  ప్రభావితం చేస్తుంది.

PEXELS