తెలుగు న్యూస్ / ఫోటో /
Highest Kiss Scenes: ఒక్క సినిమాలో 30 లిప్ లాక్ కిస్ సీన్లు.. అత్యధిక కిస్ సీన్లు ఉన్న మూవీ ఏదో తెలుసా?
Highest Kiss Scenes: లిప్ లాక్ కిస్ సీన్లు ఈ కాలంలో సాధారణమైపోయాయి. అయితే ఇండియన్ స్క్రీన్ పై అత్యధిక కిస్ సీన్లు ఉన్న మూవీ ఏదో తెలుసా? నిజానికి ఆ సినిమా కిస్ సీన్ల విషయంలో వార్తల్లో నిలిచింది తప్ప.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది.
(1 / 7)
Highest Kiss Scenes: ఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు దాదాపు ప్రతి మూవీలోనూ ఓ లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అయితే ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్ కిస్ సీన్లు ఉన్నాయన్న విషయం తెలుసా?
(2 / 7)
Highest Kiss Scenes: ఏకంగా 30 కిస్ సీన్లు ఉన్న మూవీ పేరు 3జీ. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. నీల్ నితిన్ ముఖేష్ లీడ్ రోల్లో నటించాడు. సోనల్ చౌహాన్ తో అతని రొమాన్స్ హద్దులు దాటిపోయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.
(3 / 7)
Highest Kiss Scenes: బాలీవుడ్ మూవీ నీల్ ఔర్ నిక్కీ 2005లో రిలీజైంది. ఉదయ్ చోప్రా, తనీషా ముఖర్జీ నటించిన ఈ మూవీలో ఏకంగా 21 ముద్దు సీన్లు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ఐఎండీబీలో కేవలం 3.2 రేటింగ్ వచ్చిందంటే ప్రేక్షకులు ఎంత దారుణంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
(4 / 7)
Highest Kiss Scenes: బాలీవుడ్ లో తొలి కిస్సుల కింగ్ గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మి నటించిన మూవీ మర్డర్. ఇది 2004లో వచ్చింది. మల్లికా షెరావత్ తో అతని బోల్డ్ సీన్లు అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలో 20 కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి.
(5 / 7)
Highest Kiss Scenes: ఇక మల్లికా షెరావతే నటించిన మరో మూవీ ఖ్వాయిష్. ఈ మూవీ 2003లో రిలీజైంది. ఇందులోనూ ఆమె 17 కిస్సింగ్ సీన్లతో రెచ్చిపోయింది.
(6 / 7)
Highest Kiss Scenes: ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ నటించిన మలంగ్ మూవీ కూడా రికార్డు కిస్సింగ్ సీన్ల సినిమాల జాబితాలో చోటు సంపాదించింది. చూశారుగా ఈ ఫొటోలో ఉన్న కిస్ సీన్ తోపాటు మరెన్నో సీన్లు ఈ మూవీలో ప్రేక్షకులను పిచ్చెక్కించాయి.
ఇతర గ్యాలరీలు