Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో 264 అనే అంకె ఎక్కడ ఉందో అయిదు సెకన్లలో కనిపెట్టి చెప్పండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్ ఇది దీన్ని సాల్వ్ చేస్తే మీరు చాలా తెలివైన వారే.
Optical Illusion: ఆప్టికల్ ఇల్ల్యూషన్లను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. వీటిని సాధించాలంటే మీ కంటి చూపు, మెదడు సమన్వయంతో పనిచేయాలి. అవి సమన్వయంతో పని చేస్తేనే మీరు ఏ పనైనా చక్కగా పనిచేయగలరు. పూర్తి చేయగలరు. కంటి చూపు, మెదడు రెండు అనుసంధానంతో ఉండాలంటే మీరు తరచూ ఆప్టికల్ ఇల్ల్యూషన్ లను సాల్వ్ చేస్తూ ఉండాలి. అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ను ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఐదు సెకన్లలో సాల్వ్ చేసి చూడండి. అలా చేస్తే మీ కంటి చూపు సూపర్ అని మెచ్చుకోవచ్చు.
ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 254 అనే అంకె నిండి ఉంది. వీటి మధ్యలో 264 అనే అంకే ఒకచోట ఇరుక్కుని ఉంది. అది ఎక్కడ ఉందో మీరు కేవలం 5 సెకన్లలోనే కనిపెట్టి చెప్పాలి. అలా చెబితే మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని, మీ కంటి చూపు, మెదడుతో కలిసి సమన్వయంతో ఉందని అర్థం చేసుకోవచ్చు. లేకుంటే మీరు దీన్ని సాల్వ్ చేయడం కష్టమవుతుంది. ఐదు సెకన్లలో కనిపెట్టిన వారు చాలా తెలివైన వారని కూడా అర్థం చేసుకోవచ్చు.
జవాబు ఇదే
ఈ 254 అంకెల మధ్య ఓచోట 264 ఉంది. అది ఎక్కడ ఉందో ఐదు సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. అలాగే ఐదు సెకన్ల తర్వాత ఎక్కువ సమయాన్ని తీసుకుని కనిపెట్టిన వారు ఉంటారు. వారంతా తమ కంటిచూపు, మెదడు సమన్వయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్ తరచూ సాల్వ్ చేస్తూ ఉండండి. మీ మెదడు కంటిచూపు సమన్వయంతో పనిచేస్తాయి. మీ మెదడు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక జవాబు విషయానికి వస్తే చివరి నుంచి నాలుగో నిలువ వరుసలో పైనుంచి ఆరో లైన్ లో ఉంది 264. అనే నెంబర్ అదే జవాబు.
టాపిక్