2023 Calendar Telugu । ఈ ఏడాదిలో ఎన్ని సెలవులు వచ్చాయి, ముఖ్యమైన తేదీలను సూచించే క్యాలెండర్ ఇదిగో!-2023 calendar telugu check important dates festivals and holidays in the new year ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  2023 Calendar Telugu, Check Important Dates Festivals And Holidays In The New Year

2023 Calendar Telugu । ఈ ఏడాదిలో ఎన్ని సెలవులు వచ్చాయి, ముఖ్యమైన తేదీలను సూచించే క్యాలెండర్ ఇదిగో!

HT Telugu Desk HT Telugu
Jan 01, 2023 03:58 PM IST

2023 Calendar Telugu: 2023 క్యాలెండర్ - నెలల వారీగా అందిస్తున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ముఖ్యమైన తేదీలను ఇక్కడ గమనించవచ్చు.

2023 Calendar Telugu
2023 Calendar Telugu (freepik)

2023 Calendar Telugu: 2023 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. క్యాలెండ మారింది, గోడకు తగిలించిన పాత క్యాలెండర్ స్థానంలో కొత్త 2023 క్యాలెండర్ తగిలించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతీ ఏడాదిలాగే కొత్త ఏడాది ప్రారంభం నుంచే మొత్తం సంవత్సరంలో ఎన్ని సెలవు రోజులు ఉన్నాయి, జాతీయ పర్వదినాలు ఏ రోజున వస్తున్నాయి, ఏయే పండుగలు ఏ తేదీలలో వస్తున్నాయి, ముఖ్యంగా సంక్రాంత్రి, ఉగాది, రంజాన్, వినాయక చవితి, నిమజ్జనం, దసరా, దీపావళి మొదలైన పండుగలు ఏ రోజున ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం ఉంటుంది. మీకు ఉపయోగపడేలా ఇక్కడ 2023 క్యాలెండర్ - నెలల వారీగా అందిస్తున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ముఖ్యమైన తేదీలను ఇక్కడ గమనించవచ్చు.

January 2023 - జనవరి 2023

1 జనవరి , ఆదివారం- నూతన సంవత్సర దినోత్సవం

14 జనవరి, శనివారం - భోగి

15 జనవరి ఆదివారం- మకర సంక్రాంతి

16 జనవరి సోమవారం- కనుమ

26 జనవరి, గురువారం- గణతంత్ర దినోత్సవం

26 జనవరి, గురువారం - వసంత పంచమి

2023 Calendar Telugu
2023 Calendar Telugu

February 2023 - ఫిబ్రవరి 2023

5 ఫిబ్రవరి, ఆదివారం- హజరత్ అలీ

14 ఫిబ్రవరి, మంగళవారం - వాలెంటైన్స్ డే

18 ఫిబ్రవరి, శనివారం- మహా శివరాత్రి

19 ఫిబ్రవరి, ఆదివారం - శివాజీ జయంతి

2023 Calendar Telugu
2023 Calendar Telugu

March 2023 - మార్చ్ 2023

7 మార్చి, మంగళవారం - కామ దహనం

8 మార్చి, బుధవారం- హోలీ

22 మార్చి, బుధవారం - ఉగాది

30 మార్చి, గురువారం- శ్రీ రామ నవమి

2023 Calendar Telugu
2023 Calendar Telugu

April 2023- ఏప్రిల్ 2023

4 ఏప్రిల్, మంగళవారం - మహావీర్ జయంతి

7 ఏప్రిల్, శుక్రవారం - గుడ్ ఫ్రైడే

9 ఏప్రిల్, ఆదివారం - ఈస్టర్ డే

14 ఏప్రిల్, శుక్రవారం - అంబేద్కర్ జయంతి

21 ఏప్రిల్, శుక్రవారం- జమాత్ ఉల్-విదా (తాత్కాలిక తేదీ)

22 ఏప్రిల్, శనివారం- రంజాన్/ ఈద్-ఉల్-ఫితర్ (తాత్కాలిక తేదీ)

2023 Calendar Telugu
2023 Calendar Telugu

May 2023- మే 2023

మే 1, సోమవారం- అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం

మే 5, శుక్రవారం - బుద్ధ పూర్ణిమ

మే 9, మంగళవారం- రవీంద్రనాథ్ జయంతి

మే 14, ఆదివారం - మదర్స్ డే

2023 Calendar Telugu
2023 Calendar Telugu

June 2023- జూన్ 2023

జూన్ 18, ఆదివారం- ఫాదర్స్ డే

20 జూన్, మంగళవారం- రథయాత్ర

29 జూన్, గురువారం - బక్రీద్/ఈద్ ఉల్-అధా (తాత్కాలిక తేదీ)

2023 Calendar Telugu
2023 Calendar Telugu

July 2023 - జూలై 2023

3 జూలై, సోమవారం- గురు పూర్ణిమ

29 జూలై, శనివారం ముహర్రం (తాత్కాలిక తేదీ)

2023 Calendar Telugu
2023 Calendar Telugu

August 2023 - ఆగస్టు 2023

6 ఆగస్టు, ఆదివారం - స్నేహితుల దినోత్సవం

ఆగస్ట్ 15, మంగళవారం - స్వాతంత్య్ర దినోత్సవం

20 ఆగస్టు, ఆదివారం- వినాయక చవితి

29 ఆగస్టు, మంగళవారం - ఓణం

30 ఆగస్టు, బుధవారం- రక్షా బంధన్

2023 Calendar Telugu
2023 Calendar Telugu

September 2023 -సెప్టెంబర్ 2023

7 సెప్టెంబర్, గురువారం- జన్మాష్టమి

19 సెప్టెంబర్ , మంగళవారం - వినాయక నిమజ్జనం

28 సెప్టెంబర్, గురువారం - మిలాద్ అన్-నబీ/ఈద్-ఎ-మిలాద్ (తాత్కాలిక తేదీ)

2023 Calendar Telugu
2023 Calendar Telugu

October 2023 -అక్టోబర్ 2023

అక్టోబర్ 2, సోమవారం- మహాత్మా గాంధీ జయంతి

15 అక్టోబర్, ఆదివారం- శరద్ నవరాత్రుల ప్రారంభం

20 అక్టోబర్ శుక్రవారం- దుర్గాపూజ

21 అక్టోబర్ శనివారం- మహా సప్తమి

22 అక్టోబర్ ఆదివారం- మహా అష్టమి

అక్టోబర్ 23 సోమవారం -మహా నవమి

అక్టోబర్ 24 మంగళవారం - దసరా

28 అక్టోబర్ శనివారం- మహర్షి వాల్మీకి జయంతి

2023 Calendar Telugu
2023 Calendar Telugu

November 2023- నవంబర్ 2023

12 నవంబర్ ఆదివారం- నరక చతుర్దశి

12 నవంబర్ ఆదివారం - దీపావళి

13 నవంబర్ సోమవారం- గోవర్ధన్ పూజ

27 నవంబర్, సోమవారం - గురునానక్ జయంతి

2023 Calendar Telugu
2023 Calendar Telugu

December 2023- డిసెంబర్ 2023

డిసెంబర్ 25, సోమవారం- క్రిస్మస్

31 డిసెంబర్, ఆదివారం- నూతన సంవత్సర సాయంత్రం

2023 Calendar Telugu
2023 Calendar Telugu

2023 సంవత్సరంలో ఎన్ని సెలవు రోజులు ఉన్నాయో ఇప్పుడు తెలిసింది కదా. మరీ మీ టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం