OTT Movies: ఒక్కరోజే ఓటీటీలో రిలీజైన బెస్ట్ 5 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-ott movies released on friday best 5 ott crime thriller movies netflix zee5 ott ranam ott streaming siren ott release ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Movies: ఒక్కరోజే ఓటీటీలో రిలీజైన బెస్ట్ 5 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies: ఒక్కరోజే ఓటీటీలో రిలీజైన బెస్ట్ 5 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Apr 23, 2024 02:38 PM IST Sanjiv Kumar
Published Apr 23, 2024 02:38 PM IST

OTT Movies On Friday: ఓటీటీలోకి ఒక్కరోజే 5 డిఫరెంట్ అండ్ బెస్ట్ సినిమాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 19న ఐదు డిఫరెంట్ జోనర్లలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

ఏప్రిల్ 19న ఒక్కరోజే ఓటీటీలోకి 5 బెస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. 

(1 / 6)

(All Photos @Instagram)

సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రెబల్ మూన్ పార్ట్ 2 ఏప్రిల్ 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సూపర్ హిట్ డైరెక్టర్ జాక్ స్నైడర్ దర్శకత్వం వహించారు.  

(2 / 6)

ఏప్రిల్ 19 నుంచి జీ5లో ప్రసారం అవుతోన్న క్రైమ్ థ్రిల్లర్ కామ్ చాలూ హై (హిందీ). పలాష్ ముచ్చల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ పాల్ యాదవ్, గియా మానెక్, కురంగి నాగరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.  

(3 / 6)

ఆర్టికల్ 370 (హిందీ) ఏప్రిల్ 19 నుంచి జియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియమణి, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23 న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబుల్ దర్శకత్వం వహించారు. 

(4 / 6)

ఏప్రిల్ 19 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో సైరన్ (తమిళంతోపాటు తెలుగు ఇతర భాషల్లో) స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగిబాబు నటించారు. ఇది రివేంజ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది.   

(5 / 6)

ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రణం. కోలీవుడ్ లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు షరీఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వైభవ్ రెడ్డి, నందితా శ్వేత, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక నర్సు హత్య నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు