Telugu Cinema News Live November 29, 2024: India highest paid Actress: ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? మూవీకి రూ.10 కోట్లు-latest telugu cinema news today live november 29 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 29, 2024: India Highest Paid Actress: ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? మూవీకి రూ.10 కోట్లు

India highest paid Actress: ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? మూవీకి రూ.10 కోట్లు

Telugu Cinema News Live November 29, 2024: India highest paid Actress: ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? మూవీకి రూ.10 కోట్లు

04:19 PM ISTNov 29, 2024 09:49 PM HT Telugu Desk
  • Share on Facebook
04:19 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 29 Nov 202404:19 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: India highest paid Actress: ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? మూవీకి రూ.10 కోట్లు

  • Highest paid Actress: మూడేళ్ల క్రితం సినిమా కోసం రూ.2 కోట్లు అందుకున్న హీరోయిన్.. ఇప్పుడే ఆ మూవీ సీక్వెల్ కోసం ఏకంగా ఐదు రెట్లు పారితోషికం పెంచేసింది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202403:29 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Lucky Baskhar OTT Release: థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ దుమ్ముదులిపేస్తున్న లక్కీ భాస్కర్.. ఇదిగో సాక్ష్యం

  • Dulquer Salmaan Lucky Baskhar OTT: లక్కీ భాస్కర్ మూవీ రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. అయినప్పటికీ.. థియేటర్లలో చూసిన వాళ్లు సైతం మళ్లీ ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు..? 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202402:17 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Rashmika Dance: ముంబయిలో స్టేజ్‌పై స్టెప్‌లు వేసిన అల్లు అర్జున్, రష్మిక మంధాన.. ఇంతకీ ఏం పాటకో తెలుసా?

  • Pushpa 2 Mumbai event: పుష్ప 2 సినిమా రిలీజ్‌కి ఇక ఆరు రోజులే సమయం ఉంది. దాంతో అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ముంబయిలో శుక్రవారం జరిగిన ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి స్టేజ్‌పై సరదాగా డ్యాన్స్ వేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202401:23 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Vishnu: పుష్ప 2 వస్తోందని.. కన్నప్ప వాయిదా పడింది? అసలు రీజన్ చెప్పిన మంచు విష్ణు

  • Manchu Vishnu Kannappa release date: మంచు విష్ణు సినిమా కన్నప్పు ఇప్పటికే రెండు వాయిదాలు పడి వచ్చే ఏడాది ఏప్రిల్‌కి వెళ్లిపోయింది. డిసెంబరులో రావాల్సిన సినిమా ఎందుకు నెక్ట్స్ ఇయర్‌కి వెళ్లిపోయిందంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202412:01 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Samantha Father Dies: నటి సమంత ఇంట విషాదం.. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు కన్నుమూత

  • Samantha Ruth Prabhu father Dies: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202411:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nayanthara vs Dhanush: హీరో ధనుష్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చిన నయనతార? గుర్తు పెట్టుకో వడ్డీ సహా తిరిగిచ్చేస్తా!

  • Nayanthara Cryptic Post: హీరో ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ వరుసగా తన లాయర్‌ ద్వారా నయనతారకి నోటీసులు పంపిస్తున్నాడు. దాంతో చిరెత్రిపోయిన నయన్.. ఘాటుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202411:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: KA OTT Release: ఓటీటీలో ‘క’ సినిమాపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. గట్టిగానే ప్లాన్ చేశారట

  • Abbavaram Ka Movie OTT: కిరణ్ అబ్బవరం క సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన చాలా మంది నెటిజన్లు.. సోషల్ మీడియాలో మూవీపై ఫన్నీగా స్పందిస్తున్నారు. మూవీని స్ట్రీమింగ్‌కి ఉంచిన ఈటీవీ విన్‌పై కూడా నెటిజన్లు సైటర్లు వేస్తున్నారు.   

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202410:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Romantic Comedy: ఓటీటీలోకి మూడున్నర నెలల తర్వాత వచ్చిన కన్నడ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ

  • OTT Romantic Comedy: ఓటీటీలోకి ఓ కన్నడ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ మూడున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మధ్యే థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202410:03 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Samantha Varun Dance: సమంత, వరుణ్ డ్యాన్స్ వీడియో వైరల్.. కీర్తి సురేష్ పాటకు సామ్ స్టెప్పులు

  • Samantha Varun Dance: సమంత, వరుణ్ ధావన్ డ్యాన్స్ ఫ్లోర్ లో ఇరగదీశారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో టీమ్ అంతా గ్రాండ్ పార్టీ చేసుకుంది. అక్కడే వీళ్లు డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202409:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2: పుష్ప 2 నుంచి మరో అప్‌డేట్.. ఫీలింగ్స్ సాంగ్ ప్రొమో రిలీజ్..

  • Pushpa 2 New Song Release: పుష్ప 2 రిలీజ్ ముంగిట మరో సాంగ్‌ ప్రొమో విడుదలైంది. శ్రీలీల డ్యాన్స్ చేసిన  కిస్సిక్ సాంగ్‌ గత వారం విడుదలై వ్యూస్‌లో రికార్డులు బద్దలుకొడుతుండగా.. ఫీలింగ్స్ మరో సాంగ్ వస్తోంది

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202408:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. స్టార్ మా హవానే..

  • Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. 47వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లోనూ స్టార్ మా షోల హవా స్పష్టంగా కనిపించింది. బిగ్ బాస్ మరోసారి టాప్ లో నిలిచింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202408:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Devara Closing Collections: ఎన్టీఆర్ దేవ‌ర‌ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే - మొత్తం లాభాలు ఎంతంటే? - ఏదో అనుకుంటే...

  • Devara Closing Collections: ఎన్టీఆర్ దేవ‌ర 2024లో టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా నిర్మాత‌ల‌కు 74 కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు స‌మాచారం. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌, హిందీలో అద‌ర‌గొట్టిన ఈ మూవీ కేర‌ళ‌లో  డిస‌పాయింట్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202408:19 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Keerthy Suresh Wedding: అవును.. వచ్చే నెలలోనే నా పెళ్లి.. అందుకే తిరుమలకు వచ్చాను: కీర్తి సురేష్

  • Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ తన పెళ్లిని కన్ఫమ్ చేసింది. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (నవంబర్ 29) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202407:35 AM IST

Entertainment News in Telugu Live: Amaran OTT Release Date: అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే వస్తున్న సాయి పల్లవి మూవీ

  • Amaran OTT Release Date: అమరన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ముందుగా అనుకున్నదాని కంటే ఒక వారం ముందుగానే వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202407:19 AM IST

Entertainment News in Telugu Live: Malayalam OTT: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ విల‌న్స్‌!

  • Malayalam OTT: జోజూ జార్జ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ప‌ణి డిసెంబ‌ర్ మూడో వారంలో ఓటీటీలోకి రానుంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లీవ్ ద‌క్కించుకున్న‌ది. దాదాపు 15 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి పెద్ద హిట్‌గా న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202405:49 AM IST

Entertainment News in Telugu Live: Vidaamuyarchi teaser: ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. హాలీవుడ్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌తో అజిత్ విదాముయర్చి టీజర్

  • Vidaamuyarchi teaser: అజిత్ నటించిన విదాముయర్చి టీజర్ రిలీజైంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202405:31 AM IST

Entertainment News in Telugu Live: Keerthy Suresh Mother: కీర్తి సురేష్ త‌ల్లి న‌టించిన తెలుగు సినిమాలు ఇవే - చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో హీరోయిన్‌గా!

  • Keerthy Suresh Mother కీర్తిసురేష్ త‌ల్లి మేన‌క 1980 ద‌శ‌కంలో మ‌ల‌యాళంలో టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న‌ది. అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకున్న మ‌ల‌యాళ హీరోయిన్‌గా నిలిచింది.మేన‌క తెలుగులో మూడు సినిమాలు చేసింది. చిరంజీవి పున్నామినాగు సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202405:16 AM IST

Entertainment News in Telugu Live: NNS 29th November Episode: మాయాపేటికలో జరగబోయేది చూసిన గుప్త.. జ్వరంతో అంజు.. ధైర్యం చెప్పిన మిస్సమ్మ​​​​​​!

  • NNS 29th November Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (నవంబర్ 29) ఎపిసోడ్లో అమర్ ఇంట్లో జరగబోయేది మాయా పేటికలో చూస్తాడు గుప్త. అటు పిల్లలతోపాటు అమర్ కుటుంబం మొత్తం భయం భయంగా గడుపుతుంటారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202404:32 AM IST

Entertainment News in Telugu Live: OTT: 30 కోట్ల బ‌డ్జెట్‌- ఐదు కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి వ‌చ్చిన టాలీవుడ్‌ హీరోయిన్ కోలీవుడ్ డిజాస్ట‌ర్ మూవీ

  • OTT: జ‌యం ర‌వి హీరోగా న‌టించిన కోలీవుడ్ మూవీ బ్ర‌ద‌ర్ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ త‌మిళ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202404:08 AM IST

Entertainment News in Telugu Live: OTT Tamil Dark Comedy: ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన తమిళ డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

  • OTT Tamil Dark Comedy: ఓటీటీలోకి ఓ తమిళ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే శుక్రవారం (నవంబర్ 29) నుంచి ఈ సినిమా ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ అసలు విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202403:35 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: బాలుపై దొంగ‌త‌నం నింద - మీనా క‌ళ్ల ముందే అవ‌మానం - ర‌వి ఇంటికి ప్ర‌భావ‌తి

  • Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంట‌లు న‌వంబ‌ర్ 29 ఎపిసోడ్‌లో బాలు అపార్ట్‌మెంట్ క్లీన‌ర్‌గా ప‌నిచేస్తున్నాడ‌నే నిజం మీనాకు తెలిసిపోతుంది. ఓ కారులోని మొబైల్ పోవ‌డంలో బాలునే దొంగ‌త‌నం చేశాడ‌ని ఓన‌ర్ నింద వేస్తాడు.  భ‌ర్త‌కు జ‌రిగిన అవ‌మానం చూసి మీనా క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202403:11 AM IST

Entertainment News in Telugu Live: OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర.. ఆ రెండు బ్లాక్‌బస్టర్స్‌తోపాటు మరెన్నో.. ఫుల్ టైంపాస్

  • OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ తెలుగు సినిమాల జాతర ఉండనుంది. అందులో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు మరెన్నో ఇతర భాషల మూవీస్, వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202402:01 AM IST

Entertainment News in Telugu Live: Karthika Deeapam November 29: నిజం చెప్పేసిన అనసూయ.. దీపే వారసురాలని దాసుకు క్లారిటీ.. కార్తీక్ మాటలతో జ్యోత్స్నకు మైండ్

  • Karthika Deeapam 2 November 29: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. వారసురాలి గురించి తెలుసుకునేందుకు అనసూయ దగ్గరికి దాసు వెళతాడు. దీప గురించి అనసూయ నిజం చెప్పేస్తుంది. దీపతో పెళ్లి గురించి జ్యోత్స్నకు దిమ్మతిరిగే విషయం చెబుతాడు కార్తీక్. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202401:54 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 29th Episode: రాజ్ బిర్యానీ బిల్డ‌ప్పులు తుస్ - కావ్య పార్టీలో చేరిన రాహుల్ - రుద్రాణి ల‌బోదిబో

  • Brahmamudi November 29th Episode: బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 29 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రి కోసం కావ్య క్యారేజీ తీసుకొస్తుంది. రాజ్‌, రుద్రాణి మాత్రం కావ్య తెచ్చిన భోజ‌నం తిన‌రు. కావ్య మ‌ళ్లీ త‌న ఇంటికి రాకుండా చేయ‌డానికి ఆమె తెచ్చిన భోజ‌నానికి డ‌బ్బులు ఇవ్వ‌బోతాడు రాజ్‌.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202412:35 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss: బిగ్‌బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే - టికెట్ టూ ఫినాలే లాస్ట్ కంటెండ‌ర్‌గా నిఖిల్ - పృథ్వీకి అన్యాయం

  • Bigg Boss: టికెట్ టూ ఫినాలే చివ‌రి కంటెండ‌ర్‌షిప్‌ను నిఖిల్ ద‌క్కించుకున్నాడు. కంటెండ‌ర్‌షిప్ కోసం జ‌రిగిన టాస్కుల్లో పృథ్వీనే అద‌ర‌గొట్టినా.. ల‌క్ మాత్రం నిఖిల్‌ను వ‌రించింది. మ‌రోవైపు ఈ వీక్ హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్న‌ట్లు పృథ్వీ, అవినాష్ పేర్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి