Telugu Cinema News Live November 28, 2024: AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్-latest telugu cinema news today live november 28 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 28, 2024: Ar Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్

AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్(Disney Plus Hotstar/YouTube)

Telugu Cinema News Live November 28, 2024: AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్

04:28 PM ISTNov 28, 2024 09:58 PM HT Telugu Desk
  • Share on Facebook
04:28 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 28 Nov 202404:28 PM IST

Entertainment News in Telugu Live: AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, సైరా బాను మళ్లీ కలిసిపోతారా? అతని లాయర్ కామెంట్స్ వైరల్

  • AR Rahman Divorce: ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా బాను మళ్లీ కలిసిపోనున్నారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఇద్దరి విడాకులపై లాయర్ వందనా షా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202402:41 PM IST

Entertainment News in Telugu Live: Game Changer Song: గేమ్ ఛేంజ‌ర్ నానా హైరానా సాంగ్ లిరిక్స్ - రామ్‌చ‌ర‌ణ్, కియారా కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌!

  • Game Changer Song: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూడో సింగిల్‌ను గురువారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. నానా హైరానా అంటూ రొమాంటిక్ మేలోడీగా సాగిన ఈ సాట్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రేయా ఘోష‌ల్‌, కార్తీక్ ఆల‌పించిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202401:43 PM IST

Entertainment News in Telugu Live: Telugu Serial: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొత్త సీరియల్ టైటిల్ ఇదే - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?

  • Telugu Serial: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు త‌ర్వాత మ‌రో కొత్త సీరియ‌ల్ చామంతితో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు బుల్లితెర ప్ర‌భాక‌ర్‌. జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతున్న ఈ సీరియ‌ల్‌లో మేఘ‌న లోకేష్, ఐశ్వ‌ర్య వ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202412:07 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు స్టార్ మా ఛాలెంజ్.. ఈ ఫొటో చూసి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

  • Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 ఫ్యాన్స్ కోసం స్టార్ మా ఓ ఛాలెంజ్ విసిరింది. తన ఎక్స్ అకౌంట్లో కొన్ని స్కోర్లు ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. అవి సాధించిన కంటెస్టెంట్లు ఎవరో చెప్పాలని అడిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202411:31 AM IST

Entertainment News in Telugu Live: Naga Chaitanya Sobhita: శోభితను తొలిసారి కలిసింది అక్కడే.. కొడుకులా చూసుకున్నారు: నాగ చైతన్య కామెంట్స్

  • Naga Chaitanya Sobhita: నాగ చైతన్య తన కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల, ఆమె ఫ్యామిలీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇద్దరి పెళ్లి డిసెంబర్ 4న జరగనున్న నేపథ్యంలో జూమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202411:03 AM IST

Entertainment News in Telugu Live: OTT Revenge Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కూతురికి న్యాయం కోసం తల్లి చేసే పోరాటం

  • OTT Revenge Thriller: ఓటీటీలోకి మరో రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అడుగుపెట్టబోతోంది. గ్యాంగ్ రేప్‌కు గురైన తన కూతురికి న్యాయం కోసం ఓ తల్లి చేసే పోరాటం చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రాబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202410:57 AM IST

Entertainment News in Telugu Live: Allu Arjun: మీర్చిచ్చిన ప్రేమ మీ దత్తపుత్రుడు మల్లు అర్జున్‌‌ మర్చిపోలేనిది.. కేరళలో అల్లు అర్జున్ కామెంట్స్

  • Allu Arjun Comments In Kerala At Pushpa 2 Event: మీ అడాప్టెడ్ సన్ (దత్త పుత్రుడు) మల్లు అర్జున్‌కు ఇచ్చిన ప్రేమ, గ్రాండ్ వెల్‌కమ్ మర్చిపోలేనేది అని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కేరళలో జరిగిన పుష్ప 2 ది రూల్ ఈవెంట్‌లో మలయాళ అభిమానుల సపోర్ట్‌పై అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202410:00 AM IST

Entertainment News in Telugu Live: Star Maa Serials TRP Ratings: స్టార్ మాలో అదరగొడుతున్న కొత్త సీరియల్.. మళ్లీ ఆ సీరియల్‌కే టాప్ టీఆర్పీ రేటింగ్

  • Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. బ్రహ్మముడి స్థానంలో కొత్తగా వచ్చిన సీరియల్ అదరగొడుతుండగా.. ఈ వారం కూడా టాప్‌లో కార్తీకదీపమే కొనసాగింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202409:24 AM IST

Entertainment News in Telugu Live: OTT Romantic Thriller Movie: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వచ్చిన హెబ్బా పటేల్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ

  • OTT Telugu Thriller Movie: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా జూన్ లో థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202408:35 AM IST

Entertainment News in Telugu Live: Vikkatakavi Review: వికటకవి రివ్యూ.. జీ5 ఓటీటీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

  • Vikkatakavi Web Series Review In Telugu: జీ5 ఓటీటీలోకి ఇవాళ స్ట్రీమింగ్‌కు వచ్చిన డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ నటించిన వికటకవి తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ తెలుగు సిరీస్ ఎలా ఉందో వికటకవి రివ్యూలో తెలుసుకుందాం. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202408:34 AM IST

Entertainment News in Telugu Live: Celebrity Taxpayer: ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ ఇతడే.. ఏకంగా రూ.92 కోట్లు.. రెండో స్థానంలో విజయ్ దళపతి

  • Celebrity Taxpayer: ఇండియాలో గతేడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఏకంగా రూ.92 కోట్ల ట్యాక్స్ కట్టడం విశేషం. రెండో స్థానంలో అయితే సౌత్ స్టార్ దళపతి విజయ్ రూ.80 కోట్లతో ఉన్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202406:23 AM IST

Entertainment News in Telugu Live: Roti Kapda Romance Review: రోటి క‌ప్‌డా రొమాన్స్ రివ్యూ - యూత్‌ఫుల్ రొమాంటిక్‌ మూవీ ఎలా ఉందంటే?

  • Roti Kapda Romance Review: హ‌ర్ష‌, సందీప్ స‌రోజ్‌, సుప్ర‌జ్ రంగా, త‌రుణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న టించిన రోటి క‌ప్‌డా రొమాన్స్ మూవీ గురువారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202406:12 AM IST

Entertainment News in Telugu Live: NNS November 28th Episode: మనోహరికి అమర్ వార్నింగ్​- స్కూల్‌లో అంజు కిడ్నాప్​- కాపాడిన రామ్మూర్తి- కీడు శంకించిన గుప్త!

  • Nindu Noorella Saavasam November 28th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 28 ఎపిసోడ్‌‌లో ఆర్మీ సెక్యురిటీ అంతా అమర్ ఇంటికి రక్షణగా ఉంటారు. తనవాళ్లందరిని ఇంట్లో ఉండమని సెక్యూరిటీ చెప్పగానే మిస్సమ్మ తల్లిదండ్రులను కూడా పిలవమని చెబుతాడు. మరోవైపు అంజును అరవింద్ మనిషి వినోద్ కిడ్నాప్ చేస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202405:40 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- తెలుగులో 6- 5 చాలా స్పెషల్- ఫాంటసీ, డిటెక్టివ్ థ్రిల్లర్ జోనర్స్!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఆరు తెలుగులో స్ట్రీమింగ్ కానుండగా.. అందులో కచ్చితంగా చూడాల్సినవిగా 5 తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో వంద కోట్ల క్రైమ్ థ్రిల్లర్, డిటెక్టివ్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202404:39 AM IST

Entertainment News in Telugu Live: Osey Arundhati: భర్తను చంపేసిన హీరోయిన్.. వెన్నెల కిశోర్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ఒసేయ్ అరుంధతి!

  • Vennela Kishore Osey Arundhati Teaser Release: కమెడియన్ వెన్నెల కిశోర్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ మూవీ ఒసేయ్ అరుంధతి. భర్తను చంపేసిన హీరోయిన్ కథగా తెరకెక్కిన ఒసేయ్ అరుంధతి టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఒసేయ్ అరుంధతి టీజర్ విశేషాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202403:29 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: క్లీనర్‌గా బాలు, మీనాకు సపోర్ట్- మనోజ్‌కు సర్‌ప్రైజ్- హార్ట్ టచింగ్‌గా పూలగంప!

  • Gunde Ninda Gudi Gantalu Serial November 28 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 28 ఎపిసోడ్‌లో అపార్ట్‌మెంట్‌లో 20 కార్లకు క్లీనర్‌గా బాలు పనిలో చేరతాడు. మరోవైపు ఇంటికి వచ్చిన బాలుతో సరుకుల డబ్బు గురించి మాట్లాడుతారు. మీనాపై దొంగతనం అంటగడితే తానే డబ్బులు ఇచ్చినట్లు బాలు సపోర్ట్ చేస్తాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202402:27 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 28th Episode: బోల్తా కొట్టిన అపర్ణ ప్లాన్- వంటలక్కగా కావ్య, ఫుడ్ డెలివరీ- అనామికపై అప్పు రివేంజ్

  • Brahmamudi Serial November 28th Episode: బ్రహ్మముడి నవంబర్ 28 ఎపిసోడ్‌లో కావ్యకు కాల్ చేసి ఫైర్ అవుతాడు రాజ్. దాంతో దుగ్గిరాల ఇంటికి భోజనం క్యారేజ్‌లో పట్టుకుని డెలివరీ చేస్తుంది. కానీ, రాజ్ మాత్రం అవమానం చేస్తాడు. మరోవైపు అనామికపై కల్యాణ్‌ను తీసుకెళ్లి మరి రివేంజ్ తీర్చుకుంటుంది అప్పు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 28 Nov 202401:14 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Finalist: మొన్న రోహిణి, నిన్న అవినాష్.. నోరు జారినోడిపైనే గెలిచారు.. బిగ్ బాస్ ఫైనల్స్‌కి వెళ్లారు!

  • Bigg Boss Telugu 8 Ticket To Finale Finalists: బిగ్ బాస్ తెలుగు 8 టికెట్ టు ఫినాలే రేస్‌లో ఊహించని కంటెస్టెంట్స్ అర్హత సాధిస్తున్నారు. దాంతో అప్పటివరకు కండబలం ఉందని విర్రవీగి నోరు జారిన వారు చతికిల పడిపోతున్నారు. అలా మొన్న రోహిణి, నిన్న అవినాష్ టికెట్ టు ఫినాలే సాధించి బిగ్ బాస్ ఫైనల్స్‌కు వెళ్లారు.
పూర్తి స్టోరీ చదవండి