Telugu Cinema News Live December 16, 2024: Allu Arjun Stampede Case: అల్లు అర్జున్‌కి పర్మీషన్ ఇవ్వలేదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ట్విస్ట్-latest telugu cinema news today live december 16 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 16, 2024: Allu Arjun Stampede Case: అల్లు అర్జున్‌కి పర్మీషన్ ఇవ్వలేదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ట్విస్ట్

Allu Arjun Stampede Case: అల్లు అర్జున్‌కి పర్మీషన్ ఇవ్వలేదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ట్విస్ట్

Telugu Cinema News Live December 16, 2024: Allu Arjun Stampede Case: అల్లు అర్జున్‌కి పర్మీషన్ ఇవ్వలేదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ట్విస్ట్

03:15 PM ISTDec 16, 2024 08:45 PM HT Telugu Desk
  • Share on Facebook
03:15 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 16 Dec 202403:15 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Stampede Case: అల్లు అర్జున్‌కి పర్మీషన్ ఇవ్వలేదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ట్విస్ట్

  • Allu Arjun Stampede Case: పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్‌ వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని.. ఈ మేరకు లేఖ ద్వారా సమాచారం కూడా ఇచ్చామని చిక్కడపల్లి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202402:26 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ilaiyaraaja temple controversy:తమిళనాడు ఆలయ వివాదంపై స్పందించిన ఇళయరాజా

  • Ilaiyaraaja temple controversy: ఇళయరాజా తమిళనాడులోని ఓ ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన జీయర్లు.. ఇళయరాజాను బయటికి వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202401:17 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mohanlal in Kannappa: కన్నప్ప నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రిలీజ్.. కిరాటగా పరిచయం చేసిన మంచు విష్ణు

  • Mohanlal in Kannappa: కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి విష్ణు మంచు మరో అప్‌డేట్ ఇచ్చారు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202412:35 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kanguva Movie: కంగువా సినిమా చూడలేదు.. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు: ఐశ్వర్య రాజేష్

  • Actress Aishwarya: కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఐశ్వర్యా రాజేష్ వేసుకొచ్చిన డ్రెస్‌ను కంగువా సినిమాతో ముడిపెట్టిన మీడియా ప్రతినిధులు.. సినిమాను చూశారా? అని అడిగారు. దాంతో ఐశ్వర్య రాజేష్ నిజాయతీగా సినిమాను చూడలేదు అని చెప్తూనే… 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202411:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 రూల్.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

  • Pushpa 2 Box Office Collection: పుష్ప 2 రూల్ బాక్సాఫీస్ వద్ద 11 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. రెండు భాషల్లో వసూళ్లు తగ్గినా..  హిందీలో భారీగా పెరగడంతో సరికొత్త రికార్డులను పుష్ప2 మూవీ నెలకొల్పింది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202410:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Action Thriller: ఓటీటీలోకి గత నెలలో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202410:24 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Prabhas Injury: షూటింగ్‌లో ప్రభాస్‌కి గాయం.. అభిమానులకి క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో

  • Prabhas Injury: ప్రభాస్ కల్కి మూవీ తర్వాత జోరు పెంచాడు. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్.. మరో మూడు సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202409:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Cricket Theme Movies on OTT: ఓటీటీలోని టాప్ 10 క్రికెట్ థీమ్ మూవీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

  • Cricket Theme Movies on OTT: ఓటీటీలో క్రికెట్ థీమ్ తో ఉన్న టాప్ సినిమాలు కొన్ని ఉన్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లో ఉన్న ఈ సినిమాలను నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202409:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Director Atlee: కోలీవుడ్ దర్శకుడు అట్లీ లుక్‌పై కపిల్ వెటకారం.. ఉతికారేస్తున్న నెటిజన్లు

  • Kapil Sharma Racist Joke: డైరెక్టర్ అట్లీపై కపిల్ శర్మ వేసిన జోక్‌పై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అట్లీ రూపంపై వెటకారం చేస్తూ కపిల్ ప్రశ్న అడగ్గా.. అట్లీ గట్టిగా చురకలు అంటిచేస్తూ సమాధానం ఇచ్చాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202409:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీ యాభై ఐదు ల‌క్ష‌ల్లో నిఖిల్‌కు ద‌క్కింది స‌గ‌మే - కార‌ణం ఇదే

  • Bigg Boss Winner Nikhil: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 విన్న‌ర్‌గా నిఖిల్ నిలిచాడు. ఆదివారం జ‌రిగిన గ్రాండ్ ఫినాలేలో రామ్‌చ‌ర‌ణ్ చేతులు మీదుగా నిఖిల్ బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్నాడు. విన్న‌ర్‌గా నిలిచిన నిఖిల్ యాభై ఐదు ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీలో స‌గ‌మే ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. కార‌ణం ఏమిటంటే?

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202408:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ranbir Alia Home: రూ.250 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్న సెలబ్రిటీ కపుల్.. అస్సలు టేస్ట్ లేదా అంటూ నెటిజన్ల క్లాస్

  • Ranbir Alia Home: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ రూ.250 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటున్నారు. అయితే ఈ ఇల్లు చూసి మీకు అస్సలు టేస్ట్ లేదంటూ ఇంటర్నెట్ లో అభిమానులు క్లాస్ పీకుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202407:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Star Maa Serials 2024: స్టార్ మాలోకి ఈ ఏడాది కొత్తగా వచ్చిన సీరియల్స్ ఇవే.. టీఆర్పీల్లో టాప్ రేటింగ్స్

  • Star Maa Serials 2024: స్టార్ మాలోకి ఈ ఏడాది చాలానే కొత్త సీరియల్స్ రావడం విశేషం. అంతేకాదు వీటిలో చాలా వరకు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లోనూ టాప్ లో నిలుస్తున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202407:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: కోలీవుడ్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - క‌థ మొత్తం ఒకే జైలులో - ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు

  • OTT: ఆర్‌జే బాలాజీ హీరోగా న‌టించిన సొర్గ‌వాస‌ల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది.డిసెంబ‌ర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ త‌మిళం, తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202406:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 16th December Episode: అమర్​ని కాపాడిన ఆరు.. మనోహరిని తిట్టి పంపించేసిన పిల్లలు.. నిర్మల, శివరాం వార్నింగ్

  • NNS 16th December Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్లో అమర్ ప్రాణాలతో బయటపడతాడు. అటు మనోహరిని తిట్టి పంపించేస్తారు పిల్లలు. వాళ్ల జోలికి వెళ్లొద్దని ఆమెకు శివరాం, నిర్మల వార్నింగ్ ఇస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202406:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood Heroes: ఒకే ఏడాదిలో 18 సినిమాలు చేసిన తెలుగు హీరో ఎవ‌రంటే? - ఎన్టీఆర్‌, చిరంజీవికి సాధ్యం కానీ రికార్డ్‌

  • Tollywood Heroes: ఒకే ఏడాదిలో అత్య‌ధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా సూప‌ర్ కృష్ణ రికార్డును నెల‌కొల్పాడు. 1972 ఏడాదిలో కృష్ణ 18 సినిమాలు చేశాడు. ఈ ఏడాది రిలీజైన పండంటి కాపురం మూవీ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202404:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action OTT: ఓటీటీలోకి శివ‌రాజ్‌కుమార్ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

  • Action OTT: శివ‌రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన లేటెస్ట్ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ భైర‌తి ర‌ణ‌గ‌ల్ డిసెంబ‌ర్ నెలాఖ‌రున ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. అమెజాన్ ప్రైమ్‌లో క్రిస్మ‌క్ వీక్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగులో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202403:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: డేంజ‌ర్‌లో బాలు, మీనా ప్రాణాలు - సంజు రివేంజ్ - కోడ‌లిపై ప్ర‌భావ‌తి జెల‌సీ

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు డిసెంబ‌ర్ 16 ఎపిసోడ్‌లో మీనా సెల‌బ్రిటీగా మార‌డంతో బాలు ఆనందం ప‌ట్ట‌లేక‌పోతాడు. మీనా ఊరంతా పొగుడుతున్నార‌ని చెప్పి కుటుంబ‌స‌భ్యులంద‌రికి స్వీట్లు పంచుతాడు. మ‌రోవైపు త‌న‌ను కొట్టి అవ‌మానించిన మీనాపై ప‌గ‌తో సంజు ర‌గిలిపోతుంటాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202402:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: వద్దన్నారు.. అందుకే కలవలేదు: గాయపడిన చిన్నారిని కలవకపోవడంపై అల్లు అర్జున్ వివరణ

  • Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, తర్వాత పరామర్శలు.. వీటి నేపథ్యంలో తాను సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారిని ఎందుకు కలవలేదో వివరణ ఇచ్చాడు. ఆదివారం (డిసెంబర్ 15) రాత్రి బన్నీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202402:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 16th Episode: బాధ్య‌త‌ల పేరుతో బుక్కైన కావ్య - ధాన్య‌ల‌క్ష్మి డామినేష‌న్ -దుగ్గిరాల ఆస్తి జ‌ప్తు

  • Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి డిసెంబ‌ర్ 16 ఎపిసోడ్‌లో ఇంటి బాధ్య‌త‌లు తీసుకున్న కావ్య‌ను టార్గెట్ చేస్తారు రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి. చీటికి మాటికి కావ్య‌ను నానా మాట‌లు అంటూ ఆమెపై డామినేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. వారి గొడ‌వ‌లు భ‌రించ‌లేక ఇంటి బాధ్య‌త‌ల్ని రాజ్‌కు అప్ప‌గించాల‌ని కావ్య ఫిక్స‌వుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 16 Dec 202412:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood Releases: ఈ వారం థియేట‌ర్ల‌లో డ‌బ్బింగ్ సినిమాల‌దే హ‌వా - క‌న్న‌డ‌, త‌మిళ హీరోల‌తో అల్ల‌రి న‌రేష్ పోటీ

  • Tollywood Releases This Week: ఈ వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు స్ట్రెయిట్ సినిమాల కంటే డ‌బ్బింగ్ మూవీస్ ఎక్కువ‌గా రాబోతున్నాయి. ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో అల్ల‌రి న‌రేష్ బ‌చ్చ‌ల‌మ‌ల్లితో పాటు ఉపేంద్ర యూఐ, హాలీవుడ్ మూవీ ముఫాసా రిలీజ్ కాబోతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి