Celebs Paid Homage to Krishna: సూపర్ స్టార్ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
Celebs Paid Homage to Krishna: సూపర్ స్టార్ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, నటులు చిరంజీవి, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లాంటి వాళ్లంతా అతని ఇంటికి వచ్చారు.
(2 / 10)
Celebs Paid Homage to Krishna: మహేష్ బాబును పరామర్శిస్తున్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
(4 / 10)
Celebs Paid Homage to Krishna: మహేష్ బాబును పరామర్శిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్, చిరంజీవి
(8 / 10)
Celebs Paid Homage to Krishna: కృష్ణ కుటుంబ సభ్యులు మంజుల, ప్రియదర్శిని, మహేష్ బాబు, నమ్రతలను పరామర్శిస్తున్న చిరంజీవి
(10 / 10)
Celebs Paid Homage to Krishna: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహంపై పుష్ఫగుచ్చంతో నివాళులర్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్
ఇతర గ్యాలరీలు