వైకుంఠ ఏకాదశి స్వర్థ రథ ఊరేగింపు-vaikunta ekadashi procession of swarna ratham at tirumala tirupati ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వైకుంఠ ఏకాదశి స్వర్థ రథ ఊరేగింపు

వైకుంఠ ఏకాదశి స్వర్థ రథ ఊరేగింపు

Jan 26, 2022, 04:34 PM IST HT Telugu Desk
Jan 13, 2022, 01:55 PM , IST

  • వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారు స్వర్ణ రథంపై దర్శనం ఇచ్చారు. స్వర్ణ రథం ఊరేగింపులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రీతు రాజ్ స్వామి వారిని దర్శించుకున్నారు.

స్వర్ణ రథాన్ని లాగుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ 

(1 / 8)

స్వర్ణ రథాన్ని లాగుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ (ttd)

స్వర్ణ రథాన్ని లాగుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ

(2 / 8)

స్వర్ణ రథాన్ని లాగుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(ttd)

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

(3 / 8)

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

(4 / 8)

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

స్వర్ణ రథం ముందు ఇరువైపులా గజరాజులు

(5 / 8)

స్వర్ణ రథం ముందు ఇరువైపులా గజరాజులు

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

(6 / 8)

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

(7 / 8)

వైకుంఠ ఏకాదశి వేళ స్వర్ణ రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు(ttd)

స్వర్ణ రథంపై స్వామి వారు

(8 / 8)

స్వర్ణ రథంపై స్వామి వారు(ttd)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు