చలికాలపు పండు సీతాఫలం, విటమిన్ సి కోసం తినండి

pixabay

By Haritha Chappa
Nov 30, 2024

Hindustan Times
Telugu

 సీతాఫలాలు చలికాలంలోనే అధికంగా లభిస్తాయి. సీజనల్ ఫ్రూట్ ని కచ్చితంగా తినాల్సిందే. 

pixabay

సీతాఫలంలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది తింటే రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. 

pixabay

సీతాఫలం తరచూ తింటే మన శరీరం ఇన్ఫెక్ష్లు, వైరస్ ల బారిన పడకుండా ఉంటుంది. 

pixabay

ఈ పండులో విటమిన్ ఎ, రిబోఫ్లేవిన్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 

pixabay

ఇందులో ఉండే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మానికి, జుట్టుకు ఎంతో ఉపయోగపడతాయి.

pixabay

మెదడు ఆరోగ్యానికి సీతాఫలంలో ఉండే విటమిన్ బి6 ఉపయోగపడుతుంది. ఇది ఏకాగ్రతలను మెరుగుపరుస్తుంది.

pixabay

 సీతాఫలంలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువ. కాబట్టి వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

pixabay

గర్భిణులు కూడా సీతాఫలం తినాలి. ఇది పిండం ఎదుగుదలకు సహకరిస్తుంది.  

pixabay

చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!

Photo: Pexels