ఆడపిల్లల కోసం అందమైన లక్ష్మీదేవి పేర్లు

pixabay

By Haritha Chappa
Nov 30, 2024

Hindustan Times
Telugu

ఇంట్లో ఆడపిల్లలకు లక్ష్మీదేవి పేరు పెట్టేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇక్కడ మేము కొన్ని ట్రెండీ లక్ష్మీదేవి పేర్లు ఇచ్చాము.

pixabay

 ఆర్నా - అల లేదా సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవి

pixabay

అనీషా - కాంతి లేదా ప్రకాశవంతమైన 

pixabay

దీత్యా - మహాలక్ష్మికి మరో పేరు

pixabay

ధృతి - ధర్మం, సహనానికి మారుపేరైన లక్ష్మీదేవి

pixabay

హిరణ్మయి - లక్ష్మీదేవి మరో పేరు

pixabay

మానుషి - దయగల స్త్రీ అని అర్థం వచ్చేలా లక్ష్మీదేవి

pixabay

సాన్వి - కమలం నుంచి పుట్టిన వ్యక్తి

pixabay

విభా - ప్రకాశించే స్త్రీ

pixabay

చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!

Photo: Pexels