AP ICET 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల-amaravati ap icet 2024 exam date may 6 and 7th in ap ts centers key released on may 8th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Icet 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల

AP ICET 2024 : రేపట్నుంచి ఏపీ ఐసెట్ పరీక్షలు-8న ప్రాథమిక కీ విడుదల

May 05, 2024, 04:08 PM IST Bandaru Satyaprasad
May 05, 2024, 04:08 PM , IST

  • AP ICET 2024 : ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.

ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది. 

(1 / 6)

ఏపీలో రేపట్నుంచి ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఏపీ ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది. (Pixels)

ఐసెట్ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణ రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

(2 / 6)

ఐసెట్ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణ రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  (Pixels)

ఏపీ ఐసెట్ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌, ఏదైనా గుర్తింపు కార్డును తమ వెంట తీసుకోవాలని అధికారాలు తెలిపారు. 

(3 / 6)

ఏపీ ఐసెట్ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌, ఏదైనా గుర్తింపు కార్డును తమ వెంట తీసుకోవాలని అధికారాలు తెలిపారు. (Pixels)

మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు ఐసెట్‌ నిర్వహించనున్నారు. 

(4 / 6)

మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు ఐసెట్‌ నిర్వహించనున్నారు. (Pixels)

రాష్ట్రంలోని కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఐసెట్ ప‌రీక్షను నిర్వహిస్తున్నారు.  ఏపీ ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 48,828 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో 18,890 మంది అబ్బాయిలు, 29,938 మంది అమ్మాయిలు ఉన్నారు. 

(5 / 6)

రాష్ట్రంలోని కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఐసెట్ ప‌రీక్షను నిర్వహిస్తున్నారు.  ఏపీ ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 48,828 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో 18,890 మంది అబ్బాయిలు, 29,938 మంది అమ్మాయిలు ఉన్నారు. (Pixels)

ఐసెట్ పరీక్ష నిర్వహణ అనంతరం ప్రాథమిక కీ ను మే 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. 10వ తేదీ సాయంత్రం 6 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరిస్తారు. జూన్ 20న ఫైనల్ కీ, ఐసెట్ ఫలితాలు, ర్యాంకులు విడుదల చేస్తారు. 

(6 / 6)

ఐసెట్ పరీక్ష నిర్వహణ అనంతరం ప్రాథమిక కీ ను మే 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. 10వ తేదీ సాయంత్రం 6 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరిస్తారు. జూన్ 20న ఫైనల్ కీ, ఐసెట్ ఫలితాలు, ర్యాంకులు విడుదల చేస్తారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు