తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiacs From Makar Sankranti 2023: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి శుభం

Lucky Zodiacs from Makar Sankranti 2023: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి శుభం

HT Telugu Desk HT Telugu

11 January 2023, 12:12 IST

    • Lucky Zodiacs from Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి సంక్రమణం వల్ల పలు రాశుల వారికి మంచి రోజులు రానున్నాయి.
సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించడం వల్ల పలు రాశులకు శుభఫలితాలు
సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించడం వల్ల పలు రాశులకు శుభఫలితాలు (Unsplash)

సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించడం వల్ల పలు రాశులకు శుభఫలితాలు

వచ్చే శనివారం (జనవరి 14) సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

మేష రాశి

మకర రాశిలోకి సూర్యుని ప్రవేశంతో మేష రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. కెరీర్‌లో విజయం ఉంటుంది. మనసులో సానుకూల ఆలోచనలు ఉంటాయి. అన్నింటా విజయం పొందుతారు. ఉద్యోగార్ధులకు శుభవార్తలు అందుతాయి. వారి సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ బంధంలో అన్నీ తీపి ముచ్చట్లే.

మిథున రాశి

సూర్యుడు మకర రాశిలో సంచరించే సమయం సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. సూర్యుని సంచార ఫలితంగా మిథున రాశి వారికి లాభం చేకూరుతుంది. వారి కుటుంబ జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి సూర్యుడి సంక్రమణం వల్ల శుభవార్తలు అందుతాయి. కర్కాటక రాశి వారు సూర్యుని అనుగ్రహంతో ధనలాభం పొందుతారు. డబ్బుకు లోటు ఉండదు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి సమయం ఉంటుంది. మీ పరిచయాలు పెరుగుతాయి.

మీన రాశి

సూర్యుడి సంక్రమణం వల్ల మీనరాశి వారికి శుభం కలుగుతుంది. పనిలో విజయాన్ని వరింపజేస్తుంది. మీన రాశి వారు ప్రారంభించిన కొత్త పనిలో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన కార్యాలు సూర్యుడి ఆశీస్సులతో నెరవేరుతాయి.

తదుపరి వ్యాసం