తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tata Avinya | టాటా అవిన్య.. రేపటి తరం ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్!

Tata Avinya | టాటా అవిన్య.. రేపటి తరం ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్!

01 May 2022, 11:56 IST

టాటా మోటార్స్ తన సరికొత్త ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ కార్ 'అవిన్య' ను ఆవిష్కరించింది. ఈ కార్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రీమియం హ్యాచ్ నుంచి విలాసవంతమైన అంశాల వరకు.. అలాగే SUV సామర్థ్యం కలిగిన ఒక మినివ్యాన్ తరహా వాహనం అని చెప్పవచ్చు. ఇలా అన్ని మేళవింపులు కలిగిన ఒక సంపూర్ణమైన మూడవ తరం ఎలక్ట్రిక్ కార్ ఇది.

  • టాటా మోటార్స్ తన సరికొత్త ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్‌ కార్ 'అవిన్య' ను ఆవిష్కరించింది. ఈ కార్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రీమియం హ్యాచ్ నుంచి విలాసవంతమైన అంశాల వరకు.. అలాగే SUV సామర్థ్యం కలిగిన ఒక మినివ్యాన్ తరహా వాహనం అని చెప్పవచ్చు. ఇలా అన్ని మేళవింపులు కలిగిన ఒక సంపూర్ణమైన మూడవ తరం ఎలక్ట్రిక్ కార్ ఇది.
ఇదే టాటా అవిన్య ప్యూర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు.
(1 / 7)
ఇదే టాటా అవిన్య ప్యూర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు.
ఈ అవిన్య కార్ కాన్సెప్ట్ పూర్తిగా GEN 3 EV ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇందులో రేపటి తరం కనెక్టివిటీ, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు ఇంకా మెరుగైన సామర్థ్యాన్ని చాటే ఫీచర్లతో పాటు డిజైన్‌తో కూడా ఎంతో ఆకట్టుకుంటోంది.
(2 / 7)

ఈ కార్ నిర్మాణంలో దృఢత్వంతో కూడిన తేలికపాటి బరువులు గల మెటీరియల్ ఉపయోగిస్తారు. EV పవర్‌ట్రెయిన్ కోసం సరిపోయే నిర్మాణం, సరిపడే బరువుతో మొత్తం వాహనం బరువును తగ్గించనున్నారు.
(3 / 7)

ఇందులో ఉపయోగించే ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే కనీసం 500 కిమీ ప్రయాణ పరిధిని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
(4 / 7)

ఇప్పుడు మనం చూసే కార్లలా కాకుండా ఈ వాహనం ముందు, వెనక భాగం పూర్తి విభిన్నంగా, ఎంతో నూతనంగా ఉంటాయి.
(5 / 7)

కారు పైభాగంలో స్కైడోమ్ ద్వారా సహజమైన కాంతి పొందవచ్చు, కారులో స్థలం ఇంకాస్త మెరుగుపరచవచ్చు. స్టీరింగ్ వీల్ నుంచి వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్‌ల వరకు ప్రతీ అంశం కారులో ప్రయాణించే వారికి ఒక సరికొత్త అనుభూతిని పంచుతాయి.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి

Volkswagen ID.Buzz ఎలక్ట్రిక్ మినీ వ్యాన్ ఆవిష్కరణ.. ఫస్ట్ లుక్ చూశారా!

Mar 11, 2022, 08:23 AM
Mercedes-Benz ఎలక్ట్రిక్ వెర్షన్ EQS SUV, ఒక్క ఛార్జింగ్‌తో 600 కిమీ రేంజ్!

Apr 19, 2022, 08:52 PM
Audi Urbansphere | ఆడీ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కార్.. లగ్జరీకి ఎలాంటి లోటు లేదు!

Apr 19, 2022, 08:11 PM
క్విడ్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ Renault Kwid E-TECH కార్ వచ్చేసింది, ఇవీ హైలైట్స్!

Apr 18, 2022, 02:11 PM
బుల్లి ఎలక్ట్రిక్ కార్.. సొంతంగా తయారీ, ప్రయాణ ఖర్చు కేవలం రూ. 5 మాత్రమే!

Apr 07, 2022, 08:52 PM
 Polestar O2 : అదిరిపోయే లుక్‌తో పోలెస్టార్ O2 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు.. ట్రాకింగ్‌కు స్పె షల్ డ్రోన్‌ ఫీచర్

Mar 03, 2022, 04:39 PM