తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Android Phones | మీరు వెంటనే ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మారండి.. ఎందుకో తెలుసా?

Android Phones | మీరు వెంటనే ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మారండి.. ఎందుకో తెలుసా?

01 August 2022, 11:55 IST

మీరు ఉపయోగించేది ఆండ్రాయిడ్ ఫోన్ యేనా? ఒకవేళ కాకపోతే ఇప్పట్నించే ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించటం ప్రారంభించండి. ఎందుకో కారణాలు ఇక్కడ ఉన్నాయి.

మీరు ఉపయోగించేది ఆండ్రాయిడ్ ఫోన్ యేనా? ఒకవేళ కాకపోతే ఇప్పట్నించే ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించటం ప్రారంభించండి. ఎందుకో కారణాలు ఇక్కడ ఉన్నాయి.

Android ఫోన్లు మీ గోప్యతకు మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. ఏవైనా హానికర యాప్‌లు, మాల్వేర్, ఫిషింగ్, స్పామ్‌ల నుంచి మీ ఖాతాలు హ్యాక్ అవ్వకుండా రక్షణ ఉంటుంది. Google బ్లాగ్ పోస్ట్ ప్రకారం, నెలకు సుమారు 1.5 బిలియన్ల స్పామ్ మెసేజులు యూజర్లకు చేరకుండా ఆండ్రాయిడ్ ఫోన్ అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాకుండా రక్షణలేని ఎలాంటి లింక్ నైనా క్లిక్ చేసే ముందు యూజర్లకు అలర్ట్ పంపిస్తుంది.
(1 / 6)
Android ఫోన్లు మీ గోప్యతకు మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. ఏవైనా హానికర యాప్‌లు, మాల్వేర్, ఫిషింగ్, స్పామ్‌ల నుంచి మీ ఖాతాలు హ్యాక్ అవ్వకుండా రక్షణ ఉంటుంది. Google బ్లాగ్ పోస్ట్ ప్రకారం, నెలకు సుమారు 1.5 బిలియన్ల స్పామ్ మెసేజులు యూజర్లకు చేరకుండా ఆండ్రాయిడ్ ఫోన్ అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాకుండా రక్షణలేని ఎలాంటి లింక్ నైనా క్లిక్ చేసే ముందు యూజర్లకు అలర్ట్ పంపిస్తుంది.(Pixabay)
Android విడ్జెట్‌లతో మీ ఫోన్ లోని హోమ్ స్క్రీన్‌ని మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్‌లు మీకు అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని అందించటానికి మీకు సహాయకరంగా ఉంటాయి. Google బ్లాగ్ పోస్ట్ ప్రకారం, Androidలో త్వరలో మరో 35 Google విడ్జెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో మీరు Google Maps ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అంచనాలను మీరు కోరుకున్న భాషల్లో పొందవచ్చు. తద్వారా మీరు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కమ్యూనికేట్ చేయవచ్చు.
(2 / 6)
Android విడ్జెట్‌లతో మీ ఫోన్ లోని హోమ్ స్క్రీన్‌ని మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్‌లు మీకు అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని అందించటానికి మీకు సహాయకరంగా ఉంటాయి. Google బ్లాగ్ పోస్ట్ ప్రకారం, Androidలో త్వరలో మరో 35 Google విడ్జెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో మీరు Google Maps ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అంచనాలను మీరు కోరుకున్న భాషల్లో పొందవచ్చు. తద్వారా మీరు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కమ్యూనికేట్ చేయవచ్చు.(Amritanshu / HT Tech)
Messages యాప్, Gboardతో మెసేజ్‌లను పంపడం సులభంగా, సరదాగా ఉంటుంది. ముఖ్యంగా Androidని ఉపయోగించే స్నేహితుల మధ్య. గ్రూప్ చాట్‌లు, క్వాలిటీ ఫోటోలు, వీడియో షేరింగ్ చేయటానికి, ఎమోజీలు మొదలైన ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
(3 / 6)
Messages యాప్, Gboardతో మెసేజ్‌లను పంపడం సులభంగా, సరదాగా ఉంటుంది. ముఖ్యంగా Androidని ఉపయోగించే స్నేహితుల మధ్య. గ్రూప్ చాట్‌లు, క్వాలిటీ ఫోటోలు, వీడియో షేరింగ్ చేయటానికి, ఎమోజీలు మొదలైన ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.(Amritanshu / HT Tech)
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు Google ఖాతాలు ఉంటే, Androidలో Google Meetతో వీడియో చాట్ చేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత సులభం. లేదా మీరు FaceTimeని ఇష్టపడితే, దానిని Chrome తాజా వెర్షన్‌లో ఉపయోగించవచ్చు. లేదా Google Playలో WhatsApp వంటి యాప్‌లతో, మీరు ప్రపంచవ్యాప్తంగా మీకు నచ్చిన వారితో ఉచితంగా చాట్ చేయవచ్చు. Androidలో అనేక రకాల ఆప్షన్లు ఉంటాయి.
(4 / 6)
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు Google ఖాతాలు ఉంటే, Androidలో Google Meetతో వీడియో చాట్ చేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత సులభం. లేదా మీరు FaceTimeని ఇష్టపడితే, దానిని Chrome తాజా వెర్షన్‌లో ఉపయోగించవచ్చు. లేదా Google Playలో WhatsApp వంటి యాప్‌లతో, మీరు ప్రపంచవ్యాప్తంగా మీకు నచ్చిన వారితో ఉచితంగా చాట్ చేయవచ్చు. Androidలో అనేక రకాల ఆప్షన్లు ఉంటాయి.(Unsplash)
మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే అనేక రకాల స్మార్ట్ విధులు నిర్వహించవచ్చు. Chromebookలు, స్మార్ట్‌వాచ్‌లు, Google TV పరికరాలు, పిక్సెల్ బడ్స్ వంటి ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ కలిగిన హెడ్‌ఫోన్‌లు ఇలా ఎన్నో రకాల పరికరాలను మీ అండ్రాయిడ్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు మీకు తెలుసా? AirPod వంటి కొన్ని రకాల Apple ఉత్పత్తులు మీ Android ఫోన్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
(5 / 6)
మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే అనేక రకాల స్మార్ట్ విధులు నిర్వహించవచ్చు. Chromebookలు, స్మార్ట్‌వాచ్‌లు, Google TV పరికరాలు, పిక్సెల్ బడ్స్ వంటి ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ కలిగిన హెడ్‌ఫోన్‌లు ఇలా ఎన్నో రకాల పరికరాలను మీ అండ్రాయిడ్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు మీకు తెలుసా? AirPod వంటి కొన్ని రకాల Apple ఉత్పత్తులు మీ Android ఫోన్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి

Google Maps Street View| భార‌త్‌లో ఆ న‌గ‌రాల్లోనే గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ

Google Maps Street View| భార‌త్‌లో ఆ న‌గ‌రాల్లోనే గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ

Jul 27, 2022, 03:41 PM
Google Pixel 6a : ఈనెల 28 నుంచి ఫ్లిప్‌కార్ట్​లోకి రానున్న గూగుల్ పిక్సెల్ 6a.. ధర, ఫీచర్లివే..

Google Pixel 6a : ఈనెల 28 నుంచి ఫ్లిప్‌కార్ట్​లోకి రానున్న గూగుల్ పిక్సెల్ 6a.. ధర, ఫీచర్లివే..

Jul 22, 2022, 10:19 AM
Google Nest Cam | మీ ఇంటికి గూగుల్ నిఘా నేత్రం.. మీ ఇల్లు మరింత భద్రం!

Google Nest Cam | మీ ఇంటికి గూగుల్ నిఘా నేత్రం.. మీ ఇల్లు మరింత భద్రం!

Jun 28, 2022, 10:32 PM
Google | గూగుల్ తమ ట్రాన్స్‌లేటర్‌లో మీ భాషను ఎందుకు పొందుపరుస్తుందో తెలుసా?

Google | గూగుల్ తమ ట్రాన్స్‌లేటర్‌లో మీ భాషను ఎందుకు పొందుపరుస్తుందో తెలుసా?

Jun 15, 2022, 07:43 PM
Google Maps Offline | ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా మ్యాప్స్ ఉపయోగించవచ్చు, ఇలాగా!

Google Maps Offline | ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా మ్యాప్స్ ఉపయోగించవచ్చు, ఇలాగా!

Jun 13, 2022, 09:52 AM