తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Couple Fitness Goals | అసలైన కపుల్ గోల్స్ అంటే ఏమిటో ఈ జంట చెబుతోంది!

Couple Fitness Goals | అసలైన కపుల్ గోల్స్ అంటే ఏమిటో ఈ జంట చెబుతోంది!

29 June 2022, 19:27 IST

ఆ జంట ఎప్పుడు కలిసి వ్యాయామాలు చేస్తారు, కలిసి ఎంటర్టైన్ చేస్తారు. మిగతా జంటలకు కపుల్ గోల్స్ సెట్ చేస్తారు. వారే మిలింద్ సోమన్, అంకిత కోన్వార్.

  • ఆ జంట ఎప్పుడు కలిసి వ్యాయామాలు చేస్తారు, కలిసి ఎంటర్టైన్ చేస్తారు. మిగతా జంటలకు కపుల్ గోల్స్ సెట్ చేస్తారు. వారే మిలింద్ సోమన్, అంకిత కోన్వార్.
మిలింద్ సోమన్ ఒక నటుడు, మోడల్. ఇక అతడి భార్య సర్టిఫైడ్ యోగా శిక్షకురాలు. ఎల్లప్పుడు ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడే ఈ జంట తమ ఫిట్‌నెస్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో చూడండి.
(1 / 9)
మిలింద్ సోమన్ ఒక నటుడు, మోడల్. ఇక అతడి భార్య సర్టిఫైడ్ యోగా శిక్షకురాలు. ఎల్లప్పుడు ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడే ఈ జంట తమ ఫిట్‌నెస్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో చూడండి.(Instagram/@milindrunning)
ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఒక గొప్ప బహుమానం యోగా అని చెబుతూ ఇటీవల యోగాడే రోజున భార్యభర్తలిద్దరూ కలిసి యోగాసనాలు వేశారు.
(2 / 9)
ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఒక గొప్ప బహుమానం యోగా అని చెబుతూ ఇటీవల యోగాడే రోజున భార్యభర్తలిద్దరూ కలిసి యోగాసనాలు వేశారు.(Instagram/@milindrunning)
అంకిత మిలింద్‌కి జీవిత భాగస్వామి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌ భాగస్వామి కూడా. ఇద్దరూ కలిసి వ్యాయామంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు.
(3 / 9)
అంకిత మిలింద్‌కి జీవిత భాగస్వామి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌ భాగస్వామి కూడా. ఇద్దరూ కలిసి వ్యాయామంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు.(Instagram/@milindrunning)
ఈ మిలింద్- అంకిత జంట ఎక్కడికి ప్రయాణం చేసినా సరే, వారి మార్నింగ్ రన్ రొటీన్ ను మాత్రం విడిచిపెట్టరు.
(4 / 9)
ఈ మిలింద్- అంకిత జంట ఎక్కడికి ప్రయాణం చేసినా సరే, వారి మార్నింగ్ రన్ రొటీన్ ను మాత్రం విడిచిపెట్టరు.(Instagram/@milindrunning)
ఈ ఇద్దరు కలిసి ఓసారి 10 కిలోమీటర్ల సైక్లింగ్ మారథాన్‌లో పాల్గొన్నారు. మధ్యలో సైక్లింగ్ కు బ్రేక్ ఇచ్చి పరుగును కొనసాగించారు.
(5 / 9)
ఈ ఇద్దరు కలిసి ఓసారి 10 కిలోమీటర్ల సైక్లింగ్ మారథాన్‌లో పాల్గొన్నారు. మధ్యలో సైక్లింగ్ కు బ్రేక్ ఇచ్చి పరుగును కొనసాగించారు.(Instagram/@milindrunning)
యోగా, రన్నింగ్, సైక్లింగ్ మాత్రమే కాకుండా సూర్య నమస్కారాల ఆవశ్యకతను తెలియజేశారు.
(6 / 9)
యోగా, రన్నింగ్, సైక్లింగ్ మాత్రమే కాకుండా సూర్య నమస్కారాల ఆవశ్యకతను తెలియజేశారు.(Instagram/@milindrunning)
ఫిట్‌నెస్ అంటే వ్యాయామం మాత్రమే కాదు, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. సీజనల్ ఫ్రూట్స్ వారి రోజూవారీ ఆహారంలో భాగంగా ఉంటాయి.
(7 / 9)
ఫిట్‌నెస్ అంటే వ్యాయామం మాత్రమే కాదు, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. సీజనల్ ఫ్రూట్స్ వారి రోజూవారీ ఆహారంలో భాగంగా ఉంటాయి.(Instagram/@milindrunning)
10000 అడుగుల ఎత్తులో అంకిత చక్రాసనం అభ్యసించగా, మిలింద్ పడుకుని కెమెరాలకు పోజులిచ్చాడు.
(8 / 9)
10000 అడుగుల ఎత్తులో అంకిత చక్రాసనం అభ్యసించగా, మిలింద్ పడుకుని కెమెరాలకు పోజులిచ్చాడు.(Instagram/@milindrunning)

    ఆర్టికల్ షేర్ చేయండి