తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jacqueline Fernandez | సమ్మర్ స్పెషల్ మిడిలో.. సోయగాలు చూపిస్తూ..

Jacqueline Fernandez | సమ్మర్ స్పెషల్ మిడిలో.. సోయగాలు చూపిస్తూ..

13 April 2022, 7:14 IST

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన నటనతో మాత్రమే కాకుండా.. తన ఫ్యాషన్​ సెన్స్​తోనూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆకర్షించే నవ్వు ఆమె సొంతం. డిజైనర్​ దుస్తులను ధరించి.. వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ డ్రెస్​లో కుర్రకారు మనసు దోచుకుంది. 

  • జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన నటనతో మాత్రమే కాకుండా.. తన ఫ్యాషన్​ సెన్స్​తోనూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆకర్షించే నవ్వు ఆమె సొంతం. డిజైనర్​ దుస్తులను ధరించి.. వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ డ్రెస్​లో కుర్రకారు మనసు దోచుకుంది. 
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎరుపు పూల, నలుపు ఆఫ్-షోల్డర్ మిడి దుస్తులలో మెరిసింది. వేసవికి పర్​ఫెక్ట్ డ్రెస్​ను ఎంచుకుంది. ఆ డ్రెస్​తో ఉన్న చిత్రాలను ఆమె ఇన్​స్ట్రాగ్రామ్ వేదికగా పంచుకుంది. 
(1 / 8)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎరుపు పూల, నలుపు ఆఫ్-షోల్డర్ మిడి దుస్తులలో మెరిసింది. వేసవికి పర్​ఫెక్ట్ డ్రెస్​ను ఎంచుకుంది. ఆ డ్రెస్​తో ఉన్న చిత్రాలను ఆమె ఇన్​స్ట్రాగ్రామ్ వేదికగా పంచుకుంది. (Instagram/@chandiniw)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన దుస్తులను సమ్మర్ సమ్‌వేర్ దుస్తుల శ్రేణి నుంచి ఎంచుకుంది.
(2 / 8)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన దుస్తులను సమ్మర్ సమ్‌వేర్ దుస్తుల శ్రేణి నుంచి ఎంచుకుంది.(Instagram/@chandiniw)
ఈ దుస్తులు సమ్మర్ సమ్​వేర్​ బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని విలువ  ₹5,590.
(3 / 8)
ఈ దుస్తులు సమ్మర్ సమ్​వేర్​ బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని విలువ ₹5,590.(Instagram/@chandiniw)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన దుస్తులతో తన మేకప్‌ను బ్యాలన్స్ చేసింది. లిప్​స్టిక్​కు పీచ్​ కలర్​ను ఎంచుకుంది. కనురెప్పలు, బుగ్గలపై గులాబీ రంగుతో మేకప్​ చేసింది.
(4 / 8)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన దుస్తులతో తన మేకప్‌ను బ్యాలన్స్ చేసింది. లిప్​స్టిక్​కు పీచ్​ కలర్​ను ఎంచుకుంది. కనురెప్పలు, బుగ్గలపై గులాబీ రంగుతో మేకప్​ చేసింది.(Instagram/@chandiniw)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఎటాక్‌ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక చిన్న నలుపు, తెలుపు బస్టియర్ దుస్తులను ధరించింది.
(5 / 8)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఎటాక్‌ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక చిన్న నలుపు, తెలుపు బస్టియర్ దుస్తులను ధరించింది.(HT Photo/Varinder Chalwa)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎటాక్ సినిమా ప్రచారంలో భాగంగా  బ్లాక్ ప్రింటెడ్ కటౌట్ డ్రాస్ట్రింగ్ దుస్తులను ధరించింది.
(6 / 8)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎటాక్ సినిమా ప్రచారంలో భాగంగా  బ్లాక్ ప్రింటెడ్ కటౌట్ డ్రాస్ట్రింగ్ దుస్తులను ధరించింది.(HT Photo/Varinder Chawla)
మరో ఇన్​స్టాగ్రామ్​ పోస్టులో యానిమల్ ప్రింట్ డ్రెస్​లో.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొన్ని ఆసక్తికరమైన ఫోజులు ఇచ్చింది.
(7 / 8)
మరో ఇన్​స్టాగ్రామ్​ పోస్టులో యానిమల్ ప్రింట్ డ్రెస్​లో.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొన్ని ఆసక్తికరమైన ఫోజులు ఇచ్చింది.(Instagram/@jacquelinef143)

    ఆర్టికల్ షేర్ చేయండి