తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Amazon Great Indian Festival : Oppo F21s Pro, F21s, Oppo A31లపై అదిరే ఆఫర్లు..

Amazon Great Indian Festival : Oppo F21s Pro, F21s, Oppo A31లపై అదిరే ఆఫర్లు..

24 September 2022, 12:38 IST

Amazon Great Indian Festival : త్వరలో Oppo స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం Amazon గ్రేట్ ఇండియన్ సేల్ మీకోసం అద్భుతమైన ఆఫర్లతో వాటిని తీసుకువచ్చింది. Oppo F21s Pro, F21s, Oppo A31, మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన తగ్గింపులను ఇచ్చింది. అవేంటో తెలుసుకుందాం.

Amazon Great Indian Festival : త్వరలో Oppo స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం Amazon గ్రేట్ ఇండియన్ సేల్ మీకోసం అద్భుతమైన ఆఫర్లతో వాటిని తీసుకువచ్చింది. Oppo F21s Pro, F21s, Oppo A31, మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన తగ్గింపులను ఇచ్చింది. అవేంటో తెలుసుకుందాం.
Oppo F21s Pro - Oppo కేవలం రెండు రోజుల క్రితమే F21s ప్రోని ప్రారంభించింది. అమెజాన్ ఇప్పటికే దానిపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలైన ధర రూ. 27,999. మీరుఅమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో Oppo F21s ప్రోని కేవలం రూ.22,999కే పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.14,450 తగ్గింపు పొందవచ్చు.
(1 / 6)
Oppo F21s Pro - Oppo కేవలం రెండు రోజుల క్రితమే F21s ప్రోని ప్రారంభించింది. అమెజాన్ ఇప్పటికే దానిపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలైన ధర రూ. 27,999. మీరుఅమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో Oppo F21s ప్రోని కేవలం రూ.22,999కే పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.14,450 తగ్గింపు పొందవచ్చు.(Oppo)
Oppo A15s - మీరు గొప్ప బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నట్లయితే.. Oppo A15s మంచి తగ్గింపుతో అందుబాటులో ఉంది. 4GB RAM, 64GB వేరియంట్ అసలు ధర రూ.13,990. అయితే అమెజాన్ సేల్ లో రూ. 9,990కే పొందవచ్చు.
(2 / 6)
Oppo A15s - మీరు గొప్ప బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నట్లయితే.. Oppo A15s మంచి తగ్గింపుతో అందుబాటులో ఉంది. 4GB RAM, 64GB వేరియంట్ అసలు ధర రూ.13,990. అయితే అమెజాన్ సేల్ లో రూ. 9,990కే పొందవచ్చు.(Oppo)
Oppo A31 భారతదేశంలో మిస్టరీ బ్లాక్, ఫాంటసీ వైట్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
(3 / 6)
Oppo A31 భారతదేశంలో మిస్టరీ బ్లాక్, ఫాంటసీ వైట్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.(Oppo)
Oppo A74 5G – మార్కెట్‌లోని అత్యుత్తమ డీల్స్‌లో ఒకటి. Oppo A74 5G 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం కేవలం రూ. 14,990 చెల్లిస్తే చాలు. దీని అసలు ధర రూ. 20,990. ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.12,200 తగ్గింపు పొందవచ్చు. నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది.
(4 / 6)
Oppo A74 5G – మార్కెట్‌లోని అత్యుత్తమ డీల్స్‌లో ఒకటి. Oppo A74 5G 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం కేవలం రూ. 14,990 చెల్లిస్తే చాలు. దీని అసలు ధర రూ. 20,990. ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.12,200 తగ్గింపు పొందవచ్చు. నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది.(Oppo)
Oppo A54 – Amazon Oppo A54 ధరను తగ్గించింది. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ. 10,990కే వచ్చేస్తుంది. దాని అసలు ధర రూ. 14,990. మీరు అమెజాన్ ప్రైమ్ కస్టమర్ అయితే మీరు 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,250, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.
(5 / 6)
Oppo A54 – Amazon Oppo A54 ధరను తగ్గించింది. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ. 10,990కే వచ్చేస్తుంది. దాని అసలు ధర రూ. 14,990. మీరు అమెజాన్ ప్రైమ్ కస్టమర్ అయితే మీరు 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,250, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.(Oppo)

    ఆర్టికల్ షేర్ చేయండి