తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dacia Manifesto Concept | ఇదొక కఠినమైన ఎలక్ట్రిక్ అడ్వెంచర్ కాన్సెప్ట్ కార్!

Dacia Manifesto Concept | ఇదొక కఠినమైన ఎలక్ట్రిక్ అడ్వెంచర్ కాన్సెప్ట్ కార్!

18 September 2022, 9:45 IST

యూకేకు చెందిన కార్ల తయారీదారు డాసియా ఒక రఫ్ అండ్ టఫ్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బగ్గీ 'Dacia Manifesto Concept' కారును ప్రివ్యూ చూపించింది. ఈ కాన్సెప్ట్‌ను త్వరలో జరిగే 2022 పారిస్ మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. ఇది భవిష్యత్తు మోడల్‌కు ఒక ప్రేరణ. అందుకే దీనికి 'మానిఫెస్టో' పేరు పెట్టారు.

  • యూకేకు చెందిన కార్ల తయారీదారు డాసియా ఒక రఫ్ అండ్ టఫ్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బగ్గీ 'Dacia Manifesto Concept' కారును ప్రివ్యూ చూపించింది. ఈ కాన్సెప్ట్‌ను త్వరలో జరిగే 2022 పారిస్ మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. ఇది భవిష్యత్తు మోడల్‌కు ఒక ప్రేరణ. అందుకే దీనికి 'మానిఫెస్టో' పేరు పెట్టారు.
మ్యానిఫెస్టో కాన్సెప్ట్ బగ్గీ కారు "కాన్సెప్ట్ ఎయిర్‌లెస్ టైర్లు"పై నడుస్తుందని డాసియా పేర్కొంది.
(1 / 6)

డాసియా మానిఫెస్టో కాన్సెప్ట్ బగ్గీ ముందు భాగం 'బిగ్‌స్టర్ కాన్సెప్ట్' నుండి ప్రేరణ పొందినట్లుగా ఉంది.
(2 / 6)

At the rear, there is a storage space as well as a sleek LED tail lamp. 
(3 / 6)

స్వచ్ఛమైన ఆఫ్-రోడ్ అనుభవం కోసం ఈ కాన్సెప్ట్ వాహనానికి ముందు విండ్‌స్క్రీన్, తలుపులు లేవు.
(4 / 6)

ఇంటీరియర్ చాలా తక్కువగా ఉంటుంది. డ్రైవర్ ఉపయోగించే ఫోన్ ప్రధాన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పని చేస్తుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి

MINI Aceman EV । ఆకట్టుకుంటున్న మినీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్..!

Jul 28, 2022, 07:10 PM
Lucid Air Sapphire | ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ సెడాన్ ఇదే!

Aug 23, 2022, 11:29 PM
Corrit Hover 2.0| కోరిట్ ఎలక్ట్రిక్ నుంచి అదుర్స్ అనిపించే బ్యాటరీ బైక్స్ విడుదల

Aug 23, 2022, 04:03 PM
Triumph TE-1 | మెరుపు వేగంతో దూసుకుపోయే ట్రయంఫ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

Jul 14, 2022, 02:21 PM
Switch eScrambler | మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్..స్టైల్‌గా ఉంది కదా!

Jul 25, 2022, 02:12 PM