తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Switch Escrambler | మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్..స్టైల్‌గా ఉంది కదా!

Switch eScrambler | మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్..స్టైల్‌గా ఉంది కదా!

25 July 2022, 14:12 IST

న్యూజిలాండ్- చైనా బేస్డ్ EV కంపెనీ రూపొందించిన 'Switch eScrambler' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. 2023 మొదటి త్రైమాసికంలో ఈ విక్రయాలు ప్రారంభమవుతున్నాయి.

  • న్యూజిలాండ్- చైనా బేస్డ్ EV కంపెనీ రూపొందించిన 'Switch eScrambler' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. 2023 మొదటి త్రైమాసికంలో ఈ విక్రయాలు ప్రారంభమవుతున్నాయి.
స్విచ్ eScrambler అనేది మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్. కొంచెం రెట్రో, కొంచెం మోడ్రన్ లుక్ తో దీని డిజైన్ చూపరులను ఆకట్టుకుంటోంది.
(1 / 5)

స్విచ్ eScrambler చిన్నగా ఉండే కాంపాక్ట్ డిజిటల్ డాష్‌బోర్డ్‌ను పొందుతుంది
(2 / 5)

స్విచ్ eScrambler బైక్ లో ఒక బెల్ట్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ నుంచి వెనుక చక్రానికి శక్తిని అందించి లాగుతుంది.
(3 / 5)

స్విచ్ eScrambler మోటార్‌సైకిల్‌కు మినిమలిస్ట్ స్ట్రక్చర్ అందించడం, అదే సమయంలో దృఢంగా ఇంకా తేలికగా ఉండే ఆల్-అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌పైన నిర్మించారు.ఫుల్ ఛార్జ్ మీద 70 hp పవర్ తో 150 కి.మీ రేంజ్ అందిస్తుంది.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి