తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Triumph Te-1 | మెరుపు వేగంతో దూసుకుపోయే ట్రయంఫ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

Triumph TE-1 | మెరుపు వేగంతో దూసుకుపోయే ట్రయంఫ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!

14 July 2022, 14:21 IST

బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ తమ మొదటి బ్యాటరీతో నడిచే మోటార్‌సైకిల్ Triumph TE-1ను ఆవిష్కరించింది. ఇది అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్.

  • బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ తమ మొదటి బ్యాటరీతో నడిచే మోటార్‌సైకిల్ Triumph TE-1ను ఆవిష్కరించింది. ఇది అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్.
Triumph TE-1 మోటార్‌సైకిల్ సొగసైన, ఏరోడైనమిక్‌గా సమర్థవంతమైన బాడీతో వచ్చింది. ఇందులో 15 కిలోల మోటార్/ఇన్వర్టర్ అమర్చారు.
(1 / 8)

ట్రయంఫ్ TE-1 కూడా ఇతర సాధారణ ట్రయంఫ్ మోడల్‌ల మాదిరి డిజైన్‌తోనే వచ్చింది.
(2 / 8)

ట్రయంఫ్ TE-1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 160 కి.మీల పరిధిని పరిగెత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
(3 / 8)

Triumph TE-1లోని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 177 బిహెచ్‌పి వద్ద 109 ఎన్ఎమ్‌ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవం 3.6 సెకన్లలోనే 0 - 100 kmph వేగాన్ని అందుకోగలదు.
(4 / 8)

ట్రయంఫ్ TE-1 పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది, ఇది బైక్ కు సంబంధించిన పూర్తు సమాచారాన్ని ఇందులో చూడొచ్చు.
(5 / 8)

ఈ మోటార్‌సైకిల్ లో పూర్తిగా LED ప్రొజెక్టర్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన డ్యూయల్ హెడ్‌ల్యాంప్‌లను ఇచ్చారు.
(6 / 8)

ట్రయంఫ్ TE-1 220 కిలోల బరువుతో ఈ సెగ్మెంట్లో తేలికపాటి మోటార్‌సైకిల్‌గా వస్తుంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి