Energica Experia | పక్షిలా రివ్వున దూసుకెళ్లే ఎలక్ట్రిక్ టూరర్.. ఆకాశన్నంటే ధర!
- ఎనర్జికా అనే ఇటాలియన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తాజాగా 'ఎనర్జికా ఎక్స్‌పీరియా' పేరుతో ఒక కొత్త రోడ్-ఓరియెంటెడ్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.
- ఎనర్జికా అనే ఇటాలియన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తాజాగా 'ఎనర్జికా ఎక్స్‌పీరియా' పేరుతో ఒక కొత్త రోడ్-ఓరియెంటెడ్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.
(1 / 11)
ఎనర్జికా ఎక్స్‌పీరియా ఎలక్ట్రిక్ టూరర్ ధర $25,880 నుంచి ప్రారంభమవుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు. రూ. 20 లక్షల నుంచి ప్రారంభం.
(3 / 11)
ఎనర్జికా ఎక్స్‌పీరియా ఎలక్ట్రిక్ టూరర్ ఐదు అంగుళాల పూర్తి డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ బైక్ నడపటానికి ఇందులో ఏడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.
(4 / 11)
ఎనర్జికా ఎక్స్‌పీరియా ఎలక్ట్రిక్ టూరర్ మూడు విభిన్న ఛార్జింగ్ మోడ్‌లలో వచ్చింది. లెవల్ 1, లెవెల్ 2, లెవల్ 3 DC ఫాస్ట్ ఛార్జర్ ఇలా మూడు మోడ్‌లలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క ఫుల్ ఛార్జింగ్‌పై 420 కి.మీ పరిధిని అందించగలదు.
(7 / 11)
ఎనర్జికా ఎక్స్‌పీరియా ఎలక్ట్రిక్ టూరర్ ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉండగా.. వెనుకవైపు మాత్రం ట్రాక్షన్ కంట్రోల్ అలాగే ABSతో కలిపి ఒకే డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది.
(8 / 11)
ఎనర్జికా ఎక్స్‌పీరియా ఎలక్ట్రిక్ టూరర్ 40 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్‌ని సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
(9 / 11)
డుకాటీ మల్టీస్ట్రాడా సిరీస్ మోడల్‌లో ఉన్నట్లుగానే ఎనర్జికా ఎక్స్‌పీరియా ఎలక్ట్రిక్ టూరర్ కూడా పక్షి ముక్కును పోలిన ముందరి భాగాన్ని కలిగి ఉంది.
(10 / 11)
ఎనర్జికా ఎక్స్‌పీరియా ఎలక్ట్రిక్ టూరర్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ఎంతో రౌద్రంగా దూసుకెళ్లే బైక్ లాగా కనిపిస్తుంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు