తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Breakfast Ideas | ఉదయం పూట ఈ 5 అల్పాహారాలు తింటే రోజంతా ఎనర్జీ లభిస్తుంది!

Breakfast Ideas | ఉదయం పూట ఈ 5 అల్పాహారాలు తింటే రోజంతా ఎనర్జీ లభిస్తుంది!

16 May 2022, 8:50 IST

ఈరోజు బ్రేక్ ఫాస్ట్ కోసం ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటే మీకోసం ఇక్కడ కొన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాలకు సంబంధించి సమాచారం ఉంది..

ఈరోజు బ్రేక్ ఫాస్ట్ కోసం ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటే మీకోసం ఇక్కడ కొన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాలకు సంబంధించి సమాచారం ఉంది..

ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఏం చేసుకోవచ్చో చెబుతూ నెక్స్ట్‌జి అపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ అమర్‌నాథ్ హలేంబర్ ఆసక్తికరమైన సమాచారం పంచుకున్నారు.
(1 / 8)
ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఏం చేసుకోవచ్చో చెబుతూ నెక్స్ట్‌జి అపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ అమర్‌నాథ్ హలేంబర్ ఆసక్తికరమైన సమాచారం పంచుకున్నారు.(Photo by Rachel Park on Unsplash)
1. Eggs and toast: గుడ్లు - టోస్ట్ ఒక మంచి అల్పాహారం. సులభంగా చేసుకోవచ్చు. ఈ అల్పాహారం తినడం ద్వారా ప్రోటీన్, మంచి కొవ్వులు, ఇనుము శరీరానికి అందుతాయి.
(2 / 8)
1. Eggs and toast: గుడ్లు - టోస్ట్ ఒక మంచి అల్పాహారం. సులభంగా చేసుకోవచ్చు. ఈ అల్పాహారం తినడం ద్వారా ప్రోటీన్, మంచి కొవ్వులు, ఇనుము శరీరానికి అందుతాయి.(Photo by Eiliv-Sonas Aceron on Unsplash)
2. Peanut Butter: కొన్నిసార్లు ఒక సాధారణ అల్పాహారం కావాలనిపిస్తుంది. అది శక్తినిచ్చేదయి ఉండాలనిపిస్తుంది. అందుకు బెస్ట్ ఛాయిస్ పీనట్ బట్టర్ శాండ్‌విచ్‌. వర్కౌట్ ముందు లేదా తర్వాత ఈ రకమైన అల్పాహారం తింటే మంచి ప్రోటీన్ లభిస్తుంది.
(3 / 8)
2. Peanut Butter: కొన్నిసార్లు ఒక సాధారణ అల్పాహారం కావాలనిపిస్తుంది. అది శక్తినిచ్చేదయి ఉండాలనిపిస్తుంది. అందుకు బెస్ట్ ఛాయిస్ పీనట్ బట్టర్ శాండ్‌విచ్‌. వర్కౌట్ ముందు లేదా తర్వాత ఈ రకమైన అల్పాహారం తింటే మంచి ప్రోటీన్ లభిస్తుంది.(Pixabay)
Milk- Cornflakes : పాలల్లో కార్న్ ఫ్లేక్స్ వేసుకొని తినడంలో ప్రపంచంలో చాలామందికి ఫేవరెట్. వెచ్చని పాలలో కార్న్ ఫ్లేక్స్‌తో పాటు అదనంగా అరటిపండ్లు, యాపిల్స్, స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకొని తింటే అది మంచి పౌషకాహారం అవుతుంది. చక్కెరకు బదులుగా తేనే లేదా బెల్లం ఉపయోగించండి.
(4 / 8)
Milk- Cornflakes : పాలల్లో కార్న్ ఫ్లేక్స్ వేసుకొని తినడంలో ప్రపంచంలో చాలామందికి ఫేవరెట్. వెచ్చని పాలలో కార్న్ ఫ్లేక్స్‌తో పాటు అదనంగా అరటిపండ్లు, యాపిల్స్, స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకొని తింటే అది మంచి పౌషకాహారం అవుతుంది. చక్కెరకు బదులుగా తేనే లేదా బెల్లం ఉపయోగించండి.(Photo by Tiard Schulz on Unsplash)
4. Muesli: హార్డ్‌కోర్ హెల్త్ బఫ్ కోసం ముయెస్లీ టాప్ ఛాయిస్. ఈ అల్పాహారంలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము లాంటి మినరల్స్‌ లభిస్తాయి. బ్రేక్ ఫాస్ట్ గానే కాదు, బ్రేక్ దొరికినప్పుడల్లా తినొచ్చు.
(5 / 8)
4. Muesli: హార్డ్‌కోర్ హెల్త్ బఫ్ కోసం ముయెస్లీ టాప్ ఛాయిస్. ఈ అల్పాహారంలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము లాంటి మినరల్స్‌ లభిస్తాయి. బ్రేక్ ఫాస్ట్ గానే కాదు, బ్రేక్ దొరికినప్పుడల్లా తినొచ్చు.(Pixabay)
Chocolate Spreads: ఏదైనా తిన్న తర్వాత తృప్తిగా అనిపించాలి. హాజెల్‌నట్‌లు తింటూ, టోస్ట్‌ను చాక్లెట్ స్ప్రెడ్‌తో తీసుకుంటూ మిల్క్‌షేక్‌ తాగితే ఎంతో రుచి, కడుపుకు తృప్తి.
(6 / 8)
Chocolate Spreads: ఏదైనా తిన్న తర్వాత తృప్తిగా అనిపించాలి. హాజెల్‌నట్‌లు తింటూ, టోస్ట్‌ను చాక్లెట్ స్ప్రెడ్‌తో తీసుకుంటూ మిల్క్‌షేక్‌ తాగితే ఎంతో రుచి, కడుపుకు తృప్తి.(Photo by Bruna Branco on Unsplash)
ఉదయం పూట అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. అయితే ఏదో ఒకటి కాకుండా అది పోషకాలు నిండి ఉండాలి. దీంతో మధ్యాహ్నం వరకు ఎనర్జీగా ఉంటారు, జీవక్రియ రేటు బాగుంటుంది.
(7 / 8)
ఉదయం పూట అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. అయితే ఏదో ఒకటి కాకుండా అది పోషకాలు నిండి ఉండాలి. దీంతో మధ్యాహ్నం వరకు ఎనర్జీగా ఉంటారు, జీవక్రియ రేటు బాగుంటుంది.(Photo by Thought Catalog on Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి