తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2023 Session 1: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా..

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu

18 January 2023, 19:10 IST

    • JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ (JEE Main 2023) సెషన్ 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు, సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main Session 1) ఈ సంవత్సరం జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో జరగనుంది. ఆన్ లైన్ లో జరిగే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు, సిటి ఇంటిమేషన్ స్లిప్ లను అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main Session 1) పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ లోని సంబంధిత లింక్ ను క్లిక్ చేసి, అప్లికేషన్ నెంబర్ (application number), పుట్టిన తేదీ (date of birth) లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

JEE Main 2023 Session 1: ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

  • అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో ఉన్న JEE(Main) 2023 Session 1 Advance City Intimation లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకుని, భద్రపర్చుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డును ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
  • Here's the direct link to download the JEE Main 2023 session 1 advanced city intimation 

తదుపరి వ్యాసం