తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy : కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు.. ఇప్పుడు ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!

Stocks to buy : కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు.. ఇప్పుడు ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

15 April 2024, 9:31 IST

    • Stock market crash : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు కుప్పకూలాయి. ఈ ఫాల్​లో ఈ స్టాక్స్​ కొంటే భారీ లాభాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : ఇజ్రాయెల్​- ఇరాన్​ దేశాల మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్​లు కుప్పకూలాయి. ఆ ప్రభావం భారత స్టాక్​ మార్కెట్​లపైనా పడింది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 963 పాయింట్ల నష్టంతో 73,282 వద్ద మొదలైంది. ఇక 180 పాయింట్లు కోల్పోయిన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 22,339 వద్ద ప్రారంభమైంది. 507 పాయింట్ల నష్టంతో.. 48,057 వద్ద ఓపెన్​ అయ్యింది బ్యాంక్​ నిఫ్టీ.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

ఇక నిఫ్టీ ఛార్ట్​ విషయానికొస్తే.. "వీక్లీ ఛార్ట్​లో.. అప్పర్​ షాడోతో చిన్న నెగిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది రివర్స్​ పాటర్న్​కి సంకేతం. ఇది.. బుల్స్​కి నెగిటివ్​ న్యూస్​," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య నెలకొన్న అనిశ్చితికి తెరపడేంత వరకు.. స్టాక్​ మార్కెట్​లలో ఒడుగొడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్​ వడ్డీ రేట్ల వ్యవహారం కూడా కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదీ చూడండి:- Personal loan : పార్ట్​ టైమ్​ జాబ్​ చేస్తూ పర్సనల్​ లోన్​ పొందాలంటే ఏం చేయాలి?

స్టాక్స్​ టు బై..

Stock market crash today : ఐఆర్​సీటీసీ:- బై రూ. 1057.65, స్టాప్​ లాస్​ రూ. 1030, టార్గెట్​ రూ. 1103

ఏజిస్​ లాజిస్టిక్స్​:- బై రూ. 480.25, స్టాప్​ లాస్​ రూ. 464, టార్గెట్​ రూ. 502

నహర్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 128.5, స్టాప్​ లాస్​ రూ. 125, టార్గెట్​ రూ. 140

వెస్ట్​లైఫ్​ ఫుడ్​వరల్డ్​:- బై రూ. 826, స్టాప్​ లాస్​ రూ. 810, టార్గెట్​ రూ. 862

చాలెట్​ హోటల్స్​:- బై రూ. 875.5, స్టాప్​ లాస్​ రూ. 858, టార్గెట్​ రూ. 912

కాన్​కర్డ్​ బయోటెక్​:- బై రూ. 1560- రూ. 1565, స్టాప్​ లాస్​ రూ. 1500, టార్గెట్​ రూ. 1680

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం