తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : స్థిరంగా పసిడి, తగ్గిన వెండి ధరలు..

Gold and silver rates today : స్థిరంగా పసిడి, తగ్గిన వెండి ధరలు..

11 November 2022, 6:11 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా..
మీ నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 47,360గా కొనసాగుతోంది. గురువారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,73,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 4,736గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 51,670గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,16,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,167గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,460గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,770గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,360 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 51,670గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,220గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,580గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 47,390గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,690గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,360గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,670గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,410గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 51,720గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47,360గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,670గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,140గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 300 తగ్గి.. రూ. 61,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 61,700గా ఉండేది.

Silver rate today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 67,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 61,400.. బెంగళూరులో రూ. 67,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 270 తగ్గి.. రూ 25,940కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,210గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,940గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం