తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale : శీతాకాలం వచ్చేస్తోంది.. రూమ్​ హీటర్స్​పై అమెజాన్​లో భారీ డిస్కౌంట్​!

Amazon Sale : శీతాకాలం వచ్చేస్తోంది.. రూమ్​ హీటర్స్​పై అమెజాన్​లో భారీ డిస్కౌంట్​!

Sharath Chitturi HT Telugu

10 October 2023, 8:50 IST

    • Amazon Sale 2023 : శీతాకాలం కోసం రూమ్​ హీటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం! అమెజాన్​లో పలు ప్రాడక్ట్స్​పై క్రేజీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..
శీతాకాలం వచ్చేస్తోంది.. అమెజాన్​లో రూమ్​ హీటర్స్​పై భారీ డిస్కౌంట్​!
శీతాకాలం వచ్చేస్తోంది.. అమెజాన్​లో రూమ్​ హీటర్స్​పై భారీ డిస్కౌంట్​!

శీతాకాలం వచ్చేస్తోంది.. అమెజాన్​లో రూమ్​ హీటర్స్​పై భారీ డిస్కౌంట్​!

Amazon Great Indian Festival Sale : ఇంకొన్ని రోజుల్లో శీతాకాలం.. భారత దేశం తలుపు తట్టనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది రూమ్​ హీటర్లు కొనాలని చూస్తుంటారు. అయితే.. శీతాకాలం మొదలైన తర్వాత వాటిని కొనాలని చూస్తే.. ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడే కొనుగోలు చేస్తే బెటర్​. మరీ ముఖ్యంగా.. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ 2023లో రూమ్​ హీటర్స్​పై భారీ డిస్కౌంట్లను మిస్​ అవ్వకపోతే మంచిది! వీటిపై ఓ లుక్కేద్దాము..

మార్ఫీ రీచర్డ్స్​ ఓఎఫ్​ఆర్​ రూమ్​ హీటర్​..

వాటేజ్​:- 2500 వాట్స్​

హీటింగ్​ ఎలిమెట్​ టైప్​:- ఆయిల్​ ఫిల్డ్​ రేడియేటర్​ విత్​ 400వాట్​ పీటీసీ సెరామిక్​ ఫ్యాన్​ హీటర్​

సేఫ్టీ ఫీచర్స్​:- టిల్ట్​ సెన్సార్​, ఆటో థర్మల్​ షటాఫ్​

వారెంటీ:- 6 నెలల ఎక్స్​టెండెడ్​ వారెటీ

వాస్తవ ధర:- రూ. 13,995

అమెజాన్​ ధర:- రూ. 8,499 (39శాతం తగ్గింపు)

హావెల్స్​ సిస్టా రూమ్​ హీటర్​ 2000 వాట్స్​..

Best room heaters : పవర్​ సోర్స్​:- కార్డెడ్​ ఎలక్ట్రిక్​

హీటింగ్​ మెథడ్​:- కన్వెక్షన్​

ఐటెమ్​ వెయిట్​:- 3,500 గ్రాములు

హీట్​ ఔట్​పుట్​:- 2000 వాట్​

వాస్తవ ధర రూ. 3,945

అమెజాన్​ ధర:- రూ. 2439 (38శాతం తగ్గింపు)

హావెల్స్​ జీహెచ్​ఆర్​ఎఫ్​హెచ్​ఏజీడబ్ల్యూ200 2000 వాట్​ కంఫర్టర్​

మెటీరియల్​:- పాలీకార్బొనేట్​

రంగు:- వైట్​ అండ్​ బ్లాక్​

Best room heaters for winter : సైజు:- స్టాండర్డ్​

వాటేజ్​:- 2000 వాట్​

వాస్తవ ధర :- రూ. 5665

అమెజాన్​ ధర:- రూ. 3199 (43శాతం తగ్గింపు)

అమెజాన్​ బ్రాండ్​:- సోలిమో 2000/1000 వాట్స్​ రూమ్​ హీటర్​

మోటార్​​:- 2400 ఆర్​పీఎం కాపర్​ ఉండ్​ మోటార్​

బరువు- 1.15 కేజీలు

పవర్​:- 2000 వాట్స్​

Best room heaters in India : ఆపరేటింగ్​ వోల్టేజ్​:-220- 240 వోల్ట్స్​

వాస్తవ ధర:- రూ. 2000

అమెజాన్​ ధర:- రూ. 1299 (35శాతం తగ్గింపు)

ఈ నెల 8న ప్రారంభమైన అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో అనేక ప్రాడక్ట్స్​పై క్రేజీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్​ ఉత్పత్తులపై మంచి డీల్స్​ పొందొచ్చు. యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2కి సంబంధించిన ఆఫర్స్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం