తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా ఎంతంటే..

కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా ఎంతంటే..

HT Telugu Desk HT Telugu

01 February 2022, 18:46 IST

    • కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్​కు 4.04శాతం వాటా దక్కనుంది. అంటే రూ. 33,049కోట్లు. 
ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం (social media)

ఏపీ ప్రభుత్వం

కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్​కు.. రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జిఎస్‌టి రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ. రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 446.34 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.‌33.18 కోట్లు ఏపీకి రానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

తెలంగాణకు రూ. 17 వేల కోట్లు

మరోవైపు కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.17,165.98 (2.102 శాతం) కోట్లు వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.5,359.87 కోట్లు, ఆదాయపు పన్ను రూ.5,176.50 కోట్లు, సంపద పన్ను రూ. -0.19 కోట్లు, సెంట్రల్ జిఎస్‌టి రూ.5,636.47 కోట్లు, కస్టమ్స్ రూ. రూ.744.26 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 231.83 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ.‌17.24 కోట్లు తెలంగాణకు దక్కనున్నాయి.

తదుపరి వ్యాసం