Maheshwar Reddy Vs Mahesh Kumar Goud| రాహుల్ గాంధీ కులం ఆరోజు తెల్వదా ఏలేటి?-war of words between bjp leader maheshwar reddy and mahesh kumar goud over rahul gandhi caste ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maheshwar Reddy Vs Mahesh Kumar Goud| రాహుల్ గాంధీ కులం ఆరోజు తెల్వదా ఏలేటి?

Maheshwar Reddy Vs Mahesh Kumar Goud| రాహుల్ గాంధీ కులం ఆరోజు తెల్వదా ఏలేటి?

Published Nov 07, 2024 11:35 AM IST Muvva Krishnama Naidu
Published Nov 07, 2024 11:35 AM IST

  • తెలంగాణలో కుల గణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ సైతం హాజరు అయ్యారు. ఇదే సందర్భంగా రాహుల్ గాంధీ కులంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ కులం.. భారతీయ కులం అని అన్నారు.

More