CM Revant fire on Etala Rajender|బతకనీకి వచ్చి ఓట్లేస్తే గెలిచినావ్ ఈటల రాజేందర్
- CM Revant fire on Etala Rajender: మోడీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు.. తాము మాత్రం మూసీని అభివృద్ధి చేసుకోవద్దా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. మూసీ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారాని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు రేవంత్ చురకలంటిచారు. ఇద్దరం మోడీ వద్దకు వెళ్దామని, డబ్బు అడుగుదామని ఈటల రాజేందర్ కు సీఎం సూచించారు.