Fake Call Centre Busted : హైదరాబాద్లో ఫేక్ కాల్ సెంటర్ - ఇద్దరు అరెస్ట్
- Fake Call Centre Busted in Hyd: ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ ను గుట్టురట్టు చేశారు హైదరాబాద్ నగర పోలీసులు. అక్టోబర్ 4వ తేదీన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 1000 సిమ్ కార్డులు, 500 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…..